"దేశ భాషలందు తెలుగు లెస్స" - తుళువ రాజు శ్రీకృష్ణదేవరాయ
"dESa bhAshalaMdu telugu lessa" - tuLuva rAju SrI kRshNadEvarAya
Telugu is the sweetest among all languages of the Land - Great Tuluva Emperor Sri Krishnadeva Raya, 16th Century

తెలుగు మాట...తేనె ఊట
TELUGU...a language sweeter than honey

మంచిని పంచుదాము వడపోసిన తేనీటి రూపం లో
తేనెకన్న మంచిదని తెలుగును చాటుదాము వేనోల్ల
ఇదే నా ఆకాంక్ష, అందరి నుంచి కోరుకునె చిరు మాట

"TELUGU - Italian of the East" - Niccolo Da Conti, 15th Century


"సుందర తెలుంగిళ్ పాటిసైతు" - శ్రీ సుబ్రహ్మణ్య భారతి
"suMdara teluMgiL paaTisaitu" - SrI subrahmaNya bhArati
Let us sing in Sweet Telugu - Tamil poet Sri Subrahmanya Bharati, 20th Century

Wednesday, February 27, 2008

చందమామ (Chandamama's) Telugu site launched




Good to see that it is in Unicode

******

Readers looking for Chandamama’s Telugu stories can now find them at www.chandamama.com/telugu. The site contains a mix of popular Chandamama Telugu stories from mythology, historical, comical to contemporary. It is the first of Chandamama’s 12 language editions to go online. Following this in March’08 will be sites in Hindi and Tamil.

Commenting on the launch of the Telugu site, Chandamama CEO L. Subramanyan said, “We are excited to be the first children’s site in India to be available in two languages.” He also pointed out that “the Telugu site contains original stories written for the Telugu publication and in many cases these are different from the stories you will find on the English site. For example: On the Telugu site we are serializing the Ramayana, whereas on the English site our mythology segment contains stories from the Life of Krishna, the Devi Bhagvatam and Stories of Lord Ganesha.”

The launch of Chandamama Telugu is part of our 60 year commitment “to reach out to children and impart values and education, irrespective of language. We are conscious of our pan-Indian multi-lingual presence and we will continue to build on this in every one of our offerings,” he said.

Commenting on the launch, విశ్వనాధ రెడ్డి (Viswanatha Reddi), Editor & Publisher, Chandamama said, “It is indeed fitting that the first Indian language edition of Chandamama.com should be Telugu. Chandamama was initially launched, in 1947, in Telugu and Tamil. We had committed to the language editions available to our readers. This is the beginning of that commitment.”

The site content is classified into:
Classical: Including mythology, Panchatantra stories, Jataka Tales, Vikram/Vetala etc.
Contemporary: Including Indian and world history, stories about Indian achievers among others.
Current content: Deals with stories on science, general knowledge, sports etc as relevant to children.

Courtesy: MoneyControl


Want your own TELUGU BLOG?
Get it today!
Click here for a step by step guide to blogging in 'Italian of East'


Entries called for Telugu short stories

NEW DELHI: R. S. Krishna Moorthy Memorial Committee has once again called for entries for its annual award for compilation/ collection of Telugu short stories.

The cash component of the awards has been hiked to Rs. 5,000, Rs. 3,000 and Rs. 2,000 for the first, second and third prize winners respectively from this year. Earlier, it was Rs. 3,000, Rs. 2,000 and Rs. 1,000.

Announcing this, R.Sailaja, member of the Committee, said the format for the award has also been changed. From this year on, awards would be presented for best anthologies released or published by writers instead of individual stories.

Interested writers could send two copies of their anthologies of short stories published during 2007 to N.S.Murthy, 2, Ground Floor, Mytri Palace, 4th Main, 20th Cross, Nspalaya, Bangalore-76. March 31 is the last date for entry. The awards are being given since 2002.

Courtesy: The Hindu


Want your own TELUGU BLOG?
Get it today!
Click here for a step by step guide to blogging in 'Italian of East'


Saturday, February 23, 2008

Council seeks Classical Status for Telugu

Adopts resolution demanding recognition for 2,000-year-old epigraphical, historical evidences of language
TDP pressed demand as it feared the Centre was playing into the hands of DMK

Hopes pinned on crucial meet of sub-group of Union Ministry of Culture in Delhi on Feb.28

HYDERABAD: The State Legislative Council on Thursday adopted a unanimous resolution appealing to the Central Government to confer the status of classical language on Telugu.

The resolution, moved by Chief Minister Y.S. Rajasekhara Reddy, urged the Centre to recognise the 2,000-year-old epigraphical, literary and historical evidences of Telugu. It should consider the distinct history of Telugu as a classical language.

Earlier, the Telugu Desam obstructed the proceedings of the House shouting slogans as they demanded the resolution to mark the International Mother Tongue Day declared by the United Nations. The question hour of the House was lost in the disturbance.


Charge against Centre

Initially, the State government wanted to move the resolution on Friday after perusing the resolution passed by the Legislative Assembly on the same request three years ago.

As the TDP remained adamant on the demand, Finance Minister K. Rosaiah sent for the Assembly resolution to draft the present document on the same lines. Leader of Opposition Dadi Veerabhadra Rao said the TDP pressed the demand as it feared the Centre was playing into the hands of the DMK which ‘conspired’ to see that only Tamil remained a classical language and Telugu did not earn that status.

He said the DMK was trying to get the eligibility norm for classical language tougher by proposing the 2,000 year rule.

Union Minister for Culture Ambika Soni even informed Parliament that there would be no relaxation in the criteria which was currently 1,500 years.


Optimism

Meanwhile, high hopes are pinned by the Government and the State Official Languages Commission on the crucial meeting of the sub-group of the Union Ministry of Culture taking place at Delhi on February 28 on the plea to accord classical status to it.

A positive outcome is expected from this meeting for three major reasons—strong epigraphical, literary and historical evidences provided by the Commission firmly establishing that Telugu existed even before Christ; the pressure mounted by the Chief Minister on the Prime Minister and the presence of Telugu-speaking members on the sub-group.

The stand taken by the Archaeological Survey of India, testifying whatever historical evidences cited by the commission on Telugu’s antiquity came as a moral booster.

One of the two Telugu members on the sub-group is Bhadriraju Krishnamurthy, former Vice-Chancellor, University of Hyderabad, who himself is a linguist.

The other member is K. Subba Rao who served Delhi University and is acclaimed as an authority on Telugu.

Courtesy: The Hindu

Labels:


Want your own TELUGU BLOG?
Get it today!
Click here for a step by step guide to blogging in 'Italian of East'


Need to protect Telugu stressed

VIJAYAWADA: Stressing the need for protecting Telugu language, Third Additional Senior Civil Judge G.V. Subrahmanyam on Thursday said he would pronounce at least one judgment a month in Telugu, which, he said, would be his contribution to protection of the mother tongue.

Mr. Subrahmanyam, who was the chief guest at a meeting organised by తెలుగు భాష చైతన్య సమితి (Telugu Bhasha Chaitanya Samithi) to mark the International Day of Mother Tongue, said promotion of Telugu should not be at the cost of foreign languages. There was a need to teach other languages too to the present generation. “They should not be deprived of their mother tongue. They should be able to read Telugu literature and understand the culture of this land, before learning foreign languages,” he opined.

Referring to the record he had as the first judge to pronounce a judgment in Telugu, Mr. Subrahmanyam said that the opportunity had come his way in the form of a plaint in Telugu. “There are several technical problems to deliver judgments in Telugu. We have been trained in English and the entire legal jargon is in English. No dictionaries are available to know the appropriate meanings to certain English words,” he observed.

Divisional Railway Manager S.K. Sharma underlined the need to promote mother tongue and advised parents to take the lead.

Courtesy: The Hindu


Want your own TELUGU BLOG?
Get it today!
Click here for a step by step guide to blogging in 'Italian of East'


Chittoor: Mother Tongue Day observed

Speaking on the occasion of Mother Tongue Day in Chittoor, ZP CEO Venkaswamy exhorted the people to love Telugu language and strive for its development.

Courtesy: The Hindu


Want your own TELUGU BLOG?
Get it today!
Click here for a step by step guide to blogging in 'Italian of East'


Tuesday, February 19, 2008

Grant Classical Status to Telugu : YSR

HYDERABAD: Chief Minister Y.S. Rajasekhara Reddy on Monday urged Union Minister for Tourism and Cultural Affairs Ambika Soni to take the initiative in facilitating the grant of classical language status to Telugu.

A press release said Dr. Reddy spent considerable time over the telephone talking to Ms. Soni and trying to impress upon her the necessity, especially considering the fact that a high-level meeting is convened in New Delhi on Wednesday.

He also told her that he had written to Prime Minister Manmohan Singh on November 24, 2007 on the issue.

After Hindi, the number of Telugu-speaking people came second in the country. Telugus in India apart, the issue was also dear to an estimated 10 crore Telugu-speaking people living in different parts of the globe, the Chief Minister pointed out.

He told her that there is historical evidence to prove that Telugu enjoyed prominence among ancient Dravidian languages. Dr. Reddy also reminded Ms. Soni that an order issued by Union Ministry of Home Affairs in 2005 also made mention of the importance of Telugu, which has a history of over 1,000 years.

Courtesy: The Hindu

Labels:


Want your own TELUGU BLOG?
Get it today!
Click here for a step by step guide to blogging in 'Italian of East'


Friday, February 15, 2008

Staging Telugu humor

HYDERABAD: Andhra Saraswatha Parishad and Department of Culture are jointly organising a unique programme of adapting humorous episodes in various genres of modern Telugu literature to the stage.

Under the theme ఆధునిక తెలుగు సాహిత్యంలో హాస్యం (Adhunika Telugu Sahityamlo Hasyam) (Humour in Modern Telugu Literature), episodes from popular literary works – story, novel, drama, essays- were selected and adapted to stage presentation by prominent personalities from theatre, said Parishad chairman and Jnanpeeth awardee C. Narayana Reddy and director culture, R. Kavitha Prasad at a media conference here on Wednesday. These selected plays would be presented at Ravindra Bharati on February15 and 16. The episodes to be presented were taken from K.Narayanarao’s drama ‘Vara Vikrayam’, M. Narasimha Rao’s story ‘The Perfect Life’, Chilakamarthi’s ‘Ganapathi’ novel and more.

Also slated to be staged are Gurajada’s ‘Kanyasulkam’, ‘Gyara Kaddu- Bara Kotwal’ of Suravaram Prataba Reddi, ‘Sakshi’ an article written by Panuganti.

Dr. Narayana Reddi said that Telugu literature has several works known for their intricate humour and thus this effort to present them to the present generation.

A book comprising above stage presentations has also been brought out and it would be released on the inaugural day by Minister Anam Ramanarayana Reddy, he said.

Courtesy: The Hindu


Want your own TELUGU BLOG?
Get it today!
Click here for a step by step guide to blogging in 'Italian of East'


Wednesday, February 13, 2008

హ్యాపీ డేస్ (Happy Days) is now a comic


They are here, there, everywhere. Now, the latest development for the హ్యాపీ డేస్ (Happy Days) family is that their film will now be made into a comic book by Panel Animation Studio.

The studio has just launched its animation branch and will henceforth publish comics under Panel Comix series. So, Shekhar Kammula’s 'Happy Days' will be made into a series too.

In fact, it will be the first. Since it revolves around the lives of eight college students and since college days make an interesting read, apparently, the company has decided to take the initiative and cash in on the film’s popularity.

The comics will be made in the popular Japanese ‘Manga’ style. Another highlight is that it will released in both Telugu and English languages.

We hear one Mr Shekhar Kammula is smiling ear to ear.

Courtesy: IndiaGlitz

Labels:


Want your own TELUGU BLOG?
Get it today!
Click here for a step by step guide to blogging in 'Italian of East'


Short Stories Requested for publication in America Telugu Kathanika -Volume 10

Vanguri Foundation of America, Inc (VFA) will be publishing America Telugu Kadhanika-Volume 10,  an anthology of Telugu short stories written by Telugu writers of North America on the occasion of Sixth America Telugu Sahiti Sadassu which will be held this year. 

This is to request all Telugu writers of North America to send us copies of the stories, preferably written or published in the last couple of years. Please limit your submission to two stories. Stories published any where in the world or unpublished stories are also welcome. 

We also request suggestions on stories to be included from any readers, members of Raccabanda and other Telugu literary news groups, Editors of web magazines and other Telugu publications. Please send copies of recommended stories written by North American Telugu writers or let us know the details of the author and where the story is published. Your help will be prominently acknowledged in the Kadhanika volume to the extent possible. Please limit your recommendation to two stories per author. 

Please send the stories and suggestions via e-mail in PDF format or mail hard copy to:

Vanguri Foundation of America 

PO Box 1948

Stafford, Texas 77497. 

Stories can also be faxed to toll free 1 866 222 5301. 

Last date for receiving stories or story recommendations is March 15, 2008.

Please contact rvanguri@wt.net or call 832.594.9054 for details.


Want your own TELUGU BLOG?
Get it today!
Click here for a step by step guide to blogging in 'Italian of East'


Friday, February 08, 2008

Entries for best journalist award in Telugu

Only news stories published in Telugu will be considered

HYDERABAD: Ramon Magsaysay award winner Palagummi Sainath has announced an award to encourage Telugu journalists who are striving to bring to light the problems of rural Andhra Pradesh.

Award committee chairman K. R. Venugopal, former IAS officer, has invited news stories that reflect on issues relating to poverty, agriculture, education, public health, Dalits, tribes, the differently-abled and gender. Each journalist can send only one story. A series of stories written on the same subject can also be sent as a single entry. The award includes Rs. 25,000 cash.

Only news stories published in a Telugu daily or a Telugu news magazine published in 2007 will be considered. If any good story comes to the notice of the award committee suo motu, it would also be considered.

The entries should reach K. Jojaiah, secretary, Foundation for People’s Journalism, Sundaraiah Vignana Kendram, Bagh Lingampalli, Hyderabad- 500 044 on or before March 5.

Courtesy: The Hindu


Want your own TELUGU BLOG?
Get it today!
Click here for a step by step guide to blogging in 'Italian of East'


Thursday, February 07, 2008

Eenadu cover page article on Telugu Wikipedia, Blogs


మన తెలుగు...వెబ్‌లో బహుబాగు



కాయన ప్లాంట్‌ మాలిక్యులార్‌ బయాలజీ పరిశోధకుడు. నివాసం అమెరికాలో. ఇంకొకాయన విశాఖలో డిప్యూటీ కలెక్టరు. మరొకాయన బర్కిలీ తెలుగువిశ్వవిద్యాలయంలో ఆచార్యుడు. వీళ్లందరికీ భిన్నంగా ఓ బిజినెస్‌ అనలిస్ట్‌, మరో రైతు. ఇంకా... సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లూ వైద్యులూ గృహిణులూ... ఒక్కరనేమిటి, నానా వృత్తుల వాళ్లూ కలిసి పనిచేయడం వెుదలుపెట్టారు. వెుదట్లో కొన్నేళ్లపాటు వీళ్లల్లో ఒకరితో ఒకరికి ముఖపరిచయాలు కూడా లేవు. కనీసం ఫోన్లో అయినా మాట్లాడుకున్నది లేదు. అయినా ఈ అందరూ కలిసి ఒక్కటై తెలియని అనుబంధాన్ని అల్లుకున్నారు. నిండా 200మందికి మించని ఈ బృందం ఇంటర్‌నెట్‌లో తెలుగు ప్రభను వెలిగిస్తోంది. మనదైన నుడికారాన్ని బతికించటానికి నిశ్శబ్ద విప్లవం సాగిస్తోంది. భాష మీద అభిమానం, ఆధునిక సమాచార విప్లవాన్ని అమ్మభాషకు అన్వయించాలన్న ఆరాటం... ఇవే వారందరినీ కలిపి ఉంచుతున్న అంతస్సూత్రాలు. వారే... తెలుగు బ్లాగర్లూ స్వేచ్ఛాసమాచార విజ్ఞానం పేరిట సమస్త ప్రపంచజ్ఞానాన్నీ తెలుగులో అందిస్తున్న వికీపీడియన్లూ!


బాదరాయణ సంబంధం... 'మీ ఇంట్లో రేగు చెట్టుంది, మా ఇంట్లోనూ రేగుచెట్టుంది కనుక మనం మనం ఒకటి' అని దానర్థం. సాధారణంగా ఈ నుడికారాన్ని వ్యంగ్యంగా వాడతారు. కానీ ఇంటర్‌నెట్‌లో తెలుగువెలుగుల కోసం కృషిచేస్తున్న బ్లాగర్లూ వికీపీడియన్ల గురించి చెప్పడానికి ఇదయితేనే సరిగ్గా సరిపోతుంది బహుశా. అదీ సానుకూల అర్థంలో. ఎందుకంటే వాళ్ల బంధం బాదరాయణం కాదు... భాషాయణ సంబంధం. నిజం. మాతృభాష మీద అభిమానమే వారితో 'మనం మనం ఒకటి' అనిపిస్తోంది. అంతర్జాలంలో తెలుగును వెలిగించడానికి అవసరమైన సరికొత్త సాఫ్ట్‌వేర్లను రాసేలా చేస్తోంది. ఎన్నో సాంకేతిక పదాలకు తెలుగులో పదాలను కనిపెట్టేలా చేస్తోంది. ఇన్నిమాటలెందుకు? వారి నడుమ వారధిగా నిలుస్తోంది భాషాభిమానమే. లేకపోతే ఎక్కడి మిన్నెసొటా! ఎక్కడి పశ్చిమగోదావరి జిల్లా! ఎక్కడి మస్కట్‌! ఎక్కడి మహబూబ్‌నగర్‌!
ఎక్కడో మాంచెస్టరులో ఉన్న పిల్లల డాక్టరు కందంలో అందంగా పద్యాలల్లేస్తుంటారు. ప్రపంచం నలుమూలల నుంచి దానికి తెలుగు అభిమానుల భేషులూ శభాషులూ శరవేగంతో వచ్చిపడిపోతుంటాయి.

నిండా పాతికేళ్లు నిండని మరో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరు ఎక్కడో అమెరికాలో కూచుని కూనలమ్మ పదాలకు పేరడీగా 'గూగులమ్మ పదాలు' రాస్తాడు... సాక్షాత్తూ ఆరుద్ర గుర్తొచ్చేలాగా. మచ్చుకొకటి...
పైకోర్టు చివాట్లు - పాలకులకలవాట్లు
పాలితుల గ్రహపాట్లు - ఓ గూగులమ్మా
తెలుగుమీద విపరీతమైన అభిమానం, సాహిత్యంతో కాస్తోకూస్తో పరిచయం, తమకు తెలిసిన విషయాల్ని అందరితోనూ పంచుకోవాలన్న ఆరాటం... వీటిల్లో ఏది లేకపోయినా ఈ గూగులమ్మ పదాలూ లేవు. తెలుగు బ్లాగులసలే లేవు. తెలుగు వికీపీడియా అనే స్వేచ్ఛా సమాచార విజ్ఞాన సర్వస్వం అంతకంటే లేదు.

ఇంటర్‌నెట్‌లో తెలుగు విస్తృతంగా విస్తరించడానికి ప్రధాన కారణం ఈ బ్లాగర్లూ వికీపీడియన్లే. నిజానికి బ్లాగులు వేరు, వికీపీడియా వేరు. అసలా రెండిటికీ సంబంధమే లేదు. బ్లాగులు సొంత అభిప్రాయాల మాలికల్లాంటివి. సరదాగా ఏదైనా రాసుకోవచ్చు. కానీ విజ్ఞానసర్వస్వంలో రాయడానికి అల్లాటప్పా విషయపరిజ్ఞానం ఉంటే చాలదు. రాసేదాంట్లో తప్పులుంటే కుదరదు. అన్నిటికీ మించి... వికీపీడియా ఉచిత సైటు కాబట్టి, దానికోసం ఎంత సమయం వెచ్చించినా ఒక్క పైసా రాదు. అయినా సరే, వృత్తిగత, వ్యక్తిగత జీవితాలతో పాటు రోజుకు 2 నుంచి 4 గంటలు అంతర్జాలంలో తెలుగువెలుగుల కోసం కేటాయిస్తున్నారు వారు. అందుకే వారి గురించి ఇక్కడ చెప్పుకోవాల్సి వస్తోంది.

ఎందరో మహానుభావులు...
వెన్న నాగార్జున, చావాకిరణ్‌... వెుదటాయన తెలుగు వికీపీడియాకు ఆద్యులయితే, రెండో వ్యక్తి తెలుగు బ్లాగులకు మూలపురుషుడు. బ్లాగర్లంతా 'చావా'ను ముద్దుగా పిలుచుకునే పేరు 'ఆదిబ్లాగరి'. వారిలో ముందుగా వెన్న నాగార్జున గురించి... ఈయన బోస్టన్‌ నగరంలో సమాచార సాంకేతిక నిపుణులు. నెట్‌లో తెలుగుకు సంబంధించినంతవరకూ నాగార్జున రూపొందించిన 'పద్మ' అనే లిప్యంతరీకరణ పరికరం(ట్రాన్స్‌లిటరేషన్‌ టూల్‌) ఓ కీలక మైలురాయి. ఇంగ్లిషులో టైపుచేసిన అక్షరాలను తెలుగులో చూపించడం పద్మ ప్రత్యేకత. క్రమంగా దాని పాపులారిటీ గణనీయంగా పెరిగి భారతీయ భాషలన్నిటికీ విస్తరించింది. అలా పద్మ ప్రాజెక్టుతో బాగా వెలుగులోకి వచ్చిన నాగార్జునను వికీ నిర్వాహకుల్లో ఒకరైన మార్క్‌ విలియంసన్‌ సంప్రదించారు. ఆసక్తి ఉంటే, నిర్వహించగలరన్న నమ్మకం ఉంటే తెలుగు వికీపీడియా(ఉచిత విజ్ఞాన సర్వస్వం)ను రూపొందించి ఇస్తామని టపా రాశారు. దాన్నో ఛాలెంజ్‌గా భావించిన నాగార్జున సానుకూలంగా స్పందించారు. అదీ మన తెలుగులో ఒక విజ్ఞానసర్వస్వం ఏర్పడాటానికి తొలిమెట్టు. అలా డిసెంబరు 9, 2003న తెలుగు వికిపీడియా ప్రారంభమైంది. దానికి తొలిపేజీనీ లోగోనూ రూపొందించింది వెన్న నాగార్జునే.

వెుదలైతే అయిందికానీ, 2004 ఆగస్టు దాకా అందులో ఒక్కవ్యాసమూ నవోదవలేదు. దాంతో దాని గురించి రచ్చబండ వంటి తెలుగు న్యూస్‌గ్రూపుల్లో ప్రచారం చేశారు నాగార్జున. రావ్‌ వేమూరి, ప్రొఫెసర్‌ కట్టా మూర్తి(మిచిగాన్‌ విశ్వవిద్యాలయం) వంటి విద్యాధికులు ఆ ప్రచారానికి తొలిగా స్పందించారు. ఆ దశలో... శ్రీనాథుడి పద్యాలనూ ఆముక్తమాల్యదలో రాయలవారు వర్ణించిన వూరగాయరుచులను గురించి వివరిస్తూ నోరు వూరేలా కట్టామూర్తి రాసిన 'ఊరగాయ' వ్యాసం నెట్‌లో విహరించే చాలామంది తెలుగువారిని ఆకట్టుకుంది. ఇక వేమూరి వెంకటేశ్వరరావు బర్కిలీ విశ్వవిద్యాలయంలో కంప్యూటర్‌ సైన్స్‌ ఆచార్యులు. ముందుముందు తెలుగులో ఆధునిక శాస్త్రసాంకేతిక పదాల కొరత ఎదురవుతుందనీ ఎప్పుడోనే గుర్తించి ఆ దిశగా ఆంగ్ల-తెలుగు, తెలుగు-ఆంగ్ల నిఘంటువులను కూర్చారు. వెంకటేశ్వరరావు సాధించిన మరో ఘనవిజయం బర్కిలీలో తెలుగుపీఠం స్థాపించడానికి కృషిచేసి ఇప్పుడక్కడ తెలుగుపాఠాలు చెబుతున్నారు.

కాలిఫోర్నియాలో ఉండే వాకాకిరణ్‌(వీటెల్‌ పేరుతో రాస్తారు), హైదరాబాదులో ఉంటున్న మైక్రోసాఫ్ట్‌ ఉద్యోగి చావాకిరణ్‌ వంటివారు తర్వాత దశలో కీలకంగా వ్యవహరించారు. అలా... నెమ్మదిగా 2005 ఏప్రిల్‌ నాటికి 57మంది సభ్యులు చేరారు. తెవికీలో వ్యాసాల సంఖ్య 110కి చేరుకుంది.

వీరితో తీరు మారింది!
ప్లాంట్‌ మాలిక్యులార్‌ బయాలజీ పరిశోధకుడు రవి వైజాసత్య, బెంగుళూరులో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరుగా పనిచేస్తున్న మాకినేని ప్రదీపు, హైదరాబాదు కూకట్‌పల్లిలో ఉండే చదువరి(తుమ్మల శిరీష్‌కుమార్‌) చేరికతో తెవికీ బలం పుంజుకుంది. రాశితో పాటు వాసీ పెరగడం వెుదలైంది. ప్రస్తుతం తెలుగు వికీ నిర్వహణలో ప్రముఖపాత్ర పోషిస్తున్న రవి వైజాసత్య మిన్నెసొటా(అమెరికా) వాసి. వెుదట్లో ఆయనకు తెలుగులో టైపు చేయడం కూడా రాదు. అప్పటి తన పరిస్థితి గురించి ఇలా వివరిస్తూ... '2005 ఏప్రిల్లో తెలుగు వికీ గురించి నాకు చాలా యథాలాపంగా తెలిసింది. గూగుల్లో దేనికోసవో వెతుకుతుంటే అనుకోకుండా ముత్యాల్లాంటి తెలుగుపదాలు కనిపించాయి. ఆ లింకుల ఆధారంగా వెళితే వికీపీడియా అనే విజ్ఞానపు ఖని ఉందన్న విషయం వెుదటిసారిగా తెలిసింది. ఆ సైటు తొలిపేజీలో 'తెలుగులో రాయటం ఎలా' అన్న లింకును చూసి నా కంప్యూటర్లో అందుకు తగ్గ అమరికలు చేసుకుని తీరిక దొరికినప్పుడల్లా తెలుగులో రాయడానికి ప్రయత్నించేవాణ్ని. తెలుగు కీబోర్డు గురించి అవగాహన లేకపోవడంతో ఒక్కొక్క కీనే నొక్కుతూ ఎలాగో కష్టపడేవాణ్ని. అంత చేసినా మరో అవరోధం. అప్పట్లో తెలుగు వికీ గురించి ఎవరికీ తెలీదు. అందులో ఎలా రాయాలో ఏం చెయ్యాలో వివరాలు ఉండేవి కావు. తెలుసుకోవడానికి ఎవరూ అందుబాటులో ఉండేవారు కాదు. అడపాదడపా అతి కొద్దిమంది వ్యాసాలు రాసేవాళ్లు. దాంతో నాకు పెద్ద ఎడారిలో నేనొక్కణ్నే ఉన్నట్టనిపించింది. ఆంగ్ల వికీపీడియా చూసి అక్కడి విధివిధానాలనే ఇక్కడా ప్రయోగించి చూసేవాణ్ని. ఇలా లాభం లేదని సరాసరి ఆంగ్ల వికీ నిర్వాహకులను సంప్రదించి 'అయ్యా మా తెలుగు వికీపీడియా అంత క్రియాశీలకంగా లేదు. సాయం కావాలి' అని అభ్యర్థించి మెటావికీ నిర్వాహకుణ్నయ్యాను. అప్పటికి తెవికీ వ్యాసాల సంఖ్య 600' ...అంటారాయన.

2005 జులై చివరినాటికి తుమ్మల శిరీష్‌కుమార్‌ చేరికతో తెవికీలో రెండో దశ ప్రారంభమైంది. హైదరాబాదులోని ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో చిఫ్‌ ఎగ్జిక్యూటివ్‌గా చేసే ఈయన 'చదువరి' పేరుతో దాదాపు వెయ్యివ్యాసాలు అనువాదం చేశారు. తెవికీలో అడుగిడిన వెంటనే అక్కడి పద్ధతులను అర్థం చేసుకుని విధివిధానాలన్నింటినీ తెలుగులోకి తర్జుమా చేశారు. సాధారణంగా వికీలో రాసే వ్యాసాలకు సంబంధించి ఓ అనుబంధ చర్చా పేజీ ఉంటుంది. అక్కడ ఆంగ్లంలో చర్చలు జరుగుతాయి. అది కూడా తెలుగులోనే సాగాలంటూ ఓ కొత్త ఒరవడి సృష్టించారీయన. ప్రస్తుతం తెవికీ నిర్వాహక కార్యకలాపాలన్నీ తెలుగులోనే జరుగుతున్నాయంటే అది చదువరి చొరవే, చలవే. ఈ క్రమంలో 2005 డిసెంబరు నాటికి తెవికీ వ్యాసాల సంఖ్య రెండు వేలకు చేరింది.

మరింత వేగంగా...
2006జనవరి తెవికీ పరిణామ క్రమంలో అతిపెద్ద మైలురాయి. వెుదట్లో కొంతకాలం తెలుగు వికీపీడియా కోసం పనిచేసి వ్యక్తిగత కారణాలతో ఆర్నెల్లపాటు నిశ్శబ్దంగా ఉన్న మాకినేని ప్రదీపు మళ్లీ చురుగ్గా వ్యవహరించడం వెుదలుపెట్టారు. ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని మండలాలకూ మ్యాపులతో సహా పేజీలు రూపొందించారు మాకినేని ప్రదీపు. అన్ని పేజీలు వ్యక్తిగతంగా సృష్టించడం కష్టం కనుక అందుకోసం బాటు(ఆటోమేటిక్‌ ప్రోగ్రామ్‌డ్‌ స్క్రిప్ట్‌) రాశారాయన. బాట్లను రాయడంలో చెయ్యితిరిగిన ప్రదీపు... తెలుగువికీలో పదేపదే చేయాల్సిన నిర్వహణ పరమైన అనేక పనులకు బాట్లు రాసి ఎంతో శ్రమనూ సమయాన్నీ ఆదా చేశారు. బ్రౌను నిఘంటువులో 30వేలకు పైగా ఉన్న పదాల్ని తెలుగు విక్షనరీ(పదకోశం)లోకి బాటు ద్వారానే చేర్చారు. వ్యాసాల నాణ్యతను బేరీజు వెయ్యడం, కాపీ హక్కులు లేని బొమ్మలను తొలగించడంలోనూ ఈయనదే కీలక పాత్ర. హైదరాబాదుకు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరు త్రివిక్రమ్‌ కూడా అదే సమయంలో తెవికీలో చేరారు(అనంతరకాలంలో చదువరితో కలిసి 'పొద్దు' అనే తెలుగు వెబ్‌జైన్‌ను స్థాపించారు). వీరంతా కలిసి తెవికీని వ్యాసాల నాణ్యతా పరంగా అద్భుతంగా అభివృద్ధి చేశారు.



2006 ఫిబ్రవరిలో వీవెన్‌(వీరవెంకట చౌదరి) అనే బిజినెస్‌ అనలిస్ట్‌ చేరడంతో తెవికీ రూపురేఖల్లో ఒకింత అందమైన మార్పు వచ్చింది. వెబ్‌డిజైనింగ్‌ మీద ఆసక్తితో సొంతంగా HTML నేర్చుకొన్న ఈ ప్రతిభాశాలి అప్పటిదాకా పేలవంగా ఉన్న తెలుగువికీ వెుదటిపేజీని చూడచక్కగా తీర్చిదిద్దారు. ఈయన ప్రముఖ బ్లాగరి కూడా. అప్పటికే వెబ్‌లో తెలుగు, తెలుగులో బ్లాగింగ్‌ బాగా ప్రాచుర్యంలోకి వస్తున్న నేపథ్యంలో అప్పటిదాకా ఎక్కడెక్కడో ఉంటూ పనిచేస్తున్న బ్లాగర్లు సమావేశం కావాలని సంకల్పించారు. వీవెన్‌, చదువరి, చావాకిరణ్‌, శోధన సుధాకర్‌, వెంకటరమణ, సీబీరావు, సత్యసాయి కొవ్వలి, కందర్ప కృష్ణవోహన్‌, కృష్ణకిషోర్‌, పులివెల కాశ్యప్‌ వంటి తెలుగుబ్లాగర్లంతా అందుకు స్పందించి హైదరాబాదులో సమావేశమై చర్చలు ప్రారంభించారు. ఆ సమావేశాల ప్రేరణతో 'పద్మ' సాఫ్ట్‌వేర్‌ను ఆధారం చేసుకొని దాన్ని మరింత సులభతరం చేస్తూ 'లేఖిని' అనే చక్కటి ఉపకరణాన్ని సృష్టించారు వీవెన్‌(ఇప్పుడు నెట్‌లో తెలుగు రాయాలనుకునే చాలామందికి 'లేఖిని'తోనే అక్షరాభ్యాసం చేయిస్తున్నారు వికీపీడియన్లు). ప్రస్తుతం విస్తృతంగా ప్రచారంలో ఉన్న అనేక ఆంగ్లపదాలకు బ్లాగర్లూ వికీపీడియన్లూ తెలుగు పదాలు కనిపెడుతున్న నేపథ్యంలో వాటన్నిటినీ ఒకదగ్గరకు చేరుస్తూ తెలుగుపదం అనే వెబ్‌సైటును సృష్టించారీయన. గూగుల్‌ తెలుగుబ్లాగర్ల గుంపుకూ సృష్టికర్త వీవెనే. ఈ కార్యక్రమాలన్నిటినీ అనుసంధానం చేస్తూ 'ఈ-తెలుగు' పేరుతో మరో వెబ్‌సైటునూ తీర్చిదిద్దిన ఘనత ఈయన సొంతం.

అగ్రస్థానానికి...
2006 మే నాటికి 3,300 వ్యాసాలతో తెలుగువికీ మన భారతీయ భాషల్లోనే అత్యధిక వ్యాసాలున్న వికీగా వెుదటిస్థానానికి చేరుకుంది. ఆ ఏడాది ఆగస్టులో బ్లాగర్ల సాయంతో సినిమాలకు సంబంధించి మరో మూడువేల వ్యాసాలను చేర్చారు. ఈ వ్యాసాల వెనక కాజసుధాకరబాబు, చిట్టెల్ల కామేశ్వరరావు, దాట్ల శ్రీనివాసరాజు, గార్ల సురేంద్ర నవీన్‌ తదితరుల కృషి ఉంది. వీరిలో కాజ సుధాకరబాబు(కాసుబాబు) ఒమన్‌లో ఎలక్ట్రికల్‌ ఇంజినీరు. 2007 ప్రారంభానికి ఈయన తెవికీ నిర్వాహకుడు కూడా అయ్యారు. ఒక్కో విషయాన్నీ ఒక్కో ప్రాజెక్టుగా రూపొందించి ఆ అంశంలో ఆసక్తి ఉన్నవారు వ్యాసాలు రాసేలా ప్రతిపాదించారు. తెవికీలో ఇంగ్లిషులో ఉండిపోయిన వందలకొద్దీ పేజీలను తెలుగులోకి అనువదించారు. ఇక చిట్టెల్ల కామేశ్వరరావు విశాఖపట్నంలో బి.ఎస్‌.ఎన్‌.ఎల్‌ ఉద్యోగి. శ్రీనివాసరాజు(తెలుగు వికీ వ్యాఖ్య నిర్వాహకుడు) హైదరాబాదులోనూ సురేంద్రనవీన్‌(తెవికీ నిర్వాహకుడు) బెంగుళూరులోనూ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు. వీరందరి కృషితో 2006 సెప్టెంబరుకల్లా ఆరువేల వ్యాసాలకు చేరుకుంది తెవికీ.

మరికొందరు...
2007లో కొత్తగా చాలామంది చేరారు. వారిలో ముఖ్యులు... బ్లాగేశ్వరుడు. ఈయన అసలు పేరు శ్రీనివాసశాస్త్రి. లండన్‌లో శిశువైద్యులు. తెలుగు వికీలో పుణ్యక్షేత్రాల ప్రాజెక్టు ఈయన పుణ్యమే. ఈయన లాగానే రాజశేఖర్‌, మురళీకృష్ణ(మాచర్ల), వందన శేషగిరిరావు(శ్రీకాకుళం) వంటి వైద్యులు మానవశరీరం, వ్యాధులు వెుదలైన అంశాలపై చక్కటి వ్యాసాలు రాస్తున్నారు. ఇక, హైదరాబాదుకు చెందిన ఆర్టిస్టు విశ్వనాథ్‌ తెలుగువికీకి ఫొటోలతో కొత్తందాలు చేకూరుస్తున్నారు. బ్లాగేశ్వరుడితో కలిసి ఈయన పుణ్యక్షేత్రాల ప్రాజెక్టులో పాలుపంచుకుంటున్నారు. రంగారెడ్డి జిల్లాకు చెందిన ప్రభుత్వోద్యోగి చంద్రకాంతరావు ఆర్థికశాస్త్రం, వివిధక్రీడలకు సంబంధించిన వివరాలతో తెవికీని పరిపుష్టం చేస్తున్నారు. అలాగే విశాఖజిల్లా డిప్యూటీ కలెక్టరు రహంతుల్లా, మదనపల్లెకు చెందిన ఉర్దూకవి అహ్మద్‌నిసార్‌ ఇస్లాంకు సంబంధించిన వ్యాసాలపై కృషిచేస్తున్నారు. 'ఈ మాట' పేరుతో తొలి తెలుగు వెబ్‌జైన్‌(ఇంటర్‌నెట్‌ పత్రిక) రూపొందించిన కొలిచాల సురేష్‌, ఇంద్రగంటి పద్మ వంటి వారు సాంకేతికాంశాల విషయంలో, అచ్చుతప్పులు దిద్దడంలో సహకరిస్తున్నారు. నల్లవోతు శ్రీధర్‌... ఒక కంప్యూటర్‌ పత్రికకు ఎడిటర్‌ అయిఉండీ తెలుగు వికీపీడియన్లకు సాంకేతికంగా అండగా నిలుస్తున్నారీయన. తెవికీలో కొత్తగా చేరాలనుకునేవారికి కంప్యూటర్‌లో తెలుగు అమర్చుకోవడం దగ్గర్నుంచి అనేక టెక్నికల్‌ విషయాలను అరటి పండు ఒలిచినంత వివరంగా తేలిగ్గా నేర్పిస్తుంటారు. వీరందరితో పోలిస్తే... విక్షనరీ కోసం కృషిచేస్తున్న సుజాత గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆవిడ ఓ సాధారణ గృహిణి అయుండీ కేవలం తెలుగుమీద అభిమానంతో విక్షనరీ ప్రాజెక్టులో పనిచేస్తున్నారు. ఈ బృహత్కార్యానికి తమ విజ్ఞానాన్ని దారబోస్తున్న ఇలాంటి మహానుభావులు ఇంకా ఎందరో ఉన్నారు! ఈ వ్యాసాలు రాసినందుకు వారికి ఐదు పైసల ఆదాయం ఉండదు. అయినా రాస్తున్నారంటే కారణం అమ్మభాషమీద అభిమానమే. ఏదో ఒకనాటికి తెలుగువారందరూ తమకు అవసరమైన అతిచిన్న సమాచారాన్ని సైతం తెలుగులోనే పొందాలన్న ఏకైక లక్ష్యంతో కృషిచేస్తున్న వారందరికీ వందనాలు.

షరా: తెలుగు వికీలో ప్రస్తుత వ్యాసాల సంఖ్య దాదాపు 38,300. తెలుగు వికీపీడియన్ల సంఖ్య సుమారు 3,500. భాషాభిమానం ఉన్న ప్రతి ఒక్కరూ తలో చెయ్యీ వేస్తే తెవికీ లక్షవ్యాసాలకు చేరుకోవడం అంత కష్టమేం కాదు. బ్రిటానికా ఎన్‌సైక్లోపీడియా లాంటి అఖండ విజ్ఞాన సర్వస్వం తెలుగులో లేదన్న కొరతా తీరుతుంది.

తెలియని అనుబంధం
తెలుగులో బ్లాగర్లనూ వికీపీడియన్లనూ విడదీయలేం. వికీపీడియాలో ఓ వ్యాసాన్ని తెలుగు బ్లాగర్ల గుంపులో ఒకరు రాసి ఉండొచ్చు. అలాగే ఏదో ఓ అంశం మీద బ్లాగర్లు సీరియస్‌గా చర్చిస్తున్నప్పుడు అందులో వికీపీడియన్లూ కనబడొచ్చు. ఇదంతా ఎలా సాధ్యమైందంటే... నెట్‌లో తెలుగులో రాసేవాళ్లు మూడు నుంచి నాలుగు వేల మంది దాకా ఉన్నప్పటికీ అందులో చురుగ్గా ఉంటూ ఎప్పటికప్పుడు మనసులో భావాల్ని అక్షరాలుగా పేర్చే వారి సంఖ్య మాత్రం 200కు లోపే. ఇంత తక్కువ మంది ఉండటం వల్ల దాదాపు ఒకరి గురించి మరొకరికి పరిచయం ఉంది. వారిమధ్య తెలియని అనుబంధం అల్లుకుంది. ఉదాహరణకు హైదరాబాదుకు చెందిన గృహిణి జ్యోతి బ్లాగుల్లో అడుగుపెట్టిన కొద్దిరోజులకే బ్లాగర్లందరికీ ఆత్మీయురాలయ్యారు. వాళ్లంతా ఆవిడనిప్పుడు తమ టపాల్లో 'జ్యోతక్కా' అని ఆప్యాయంగా పిలుచుకుంటారు. ఒకే ఆలోచనా దృక్పథం ఉన్నవారు కలిసిపోవడానికి ఎంత సమయం పడుతుందంటారు?
వూకదంపుడు ఉండదు
చాలావరకూ ఇతర భాషా బ్లాగుల్లో లాగా మన తెలుగు బ్లాగుల్లో ఉబుసుపోక చర్చలు ఉండవు. వర్తమాన వ్యవహారాలపైన సునిశిత విమర్శలూ చక్కటి రాజకీయ విశ్లేషణలూ కమ్మటి కవితలూ ఆహ్లాదకరమైన జోకులూ అన్నిటికీమించి ప్రతిపదంలోనూ మడతకాజాల్లాంటి తెలుగు నుడికారాలు తొంగి చూస్తుంటాయి. నోరూరిస్తూంటాయి. నిత్యజీవితంలో అందరికీ అనుభవమయ్యే చిరుకష్టాలకే కాసింత కామెడీ కటింగ్‌ ఇచ్చి 'మనమీదేనర్రోయ్‌' అనిపిస్తుంటాయి. అలాగని అప్పుడప్పుడూ ఉబుసుపోక జాబులూ రాయకపోరు. అవీ మనసారా హాయిగా నవ్వుకునేలా ఉంటాయి. ఇక, అతిగా ప్రవర్తించే సెలబ్రిటీల చెంప ఛెళ్లుమనిపించేంత వ్యంగ్యానికి మన బ్లాగర్లు పెద్దపీటే వేస్తారు. కానీ ఆ టపాల్లో ఎక్కడా వెకిలితనంగానీ అపహాస్యంగానీ ధ్వనించవు. ఇవన్నీ మన తెలుగు బ్లాగుల/బ్లాగర్ల ప్రత్యేకతగానే చెప్పుకోవాలి.
శిక్ష... శిక్షణ
కొత్తగా బ్లాగులు రాయాలనుకునేవారిని మన తెలుగు బ్లాగర్లు ప్రోత్సహించినంతగా మరే భాషలోనూ ప్రోత్సహించరంటే... కొంచెం అతిశయోక్తి అనిపించినా, అది నిజం. అదే సమయంలో హద్దుమీరి ప్రవర్తించే కొత్త బ్లాగర్లను హెచ్చరించడం, అయినా పద్ధతి మార్చుకోకుంటే వారి ఐపీ అడ్రసులను నిషేధించడం(కొన్ని గంటలపాటు, రెండు,మూడు రోజులపాటు) లాంటి చిన్నపాటి శిక్షలూ విధిస్తారు. వికీపీడియాలోనూ ఇలా శిక్షలు ఉంటాయి. ఉదాహరణకు... తెలుగువికీలో పురాణాలకు సంబంధించిన వ్యాసాలు రాసే బ్లాగేశ్వరుడు కూడా ఇలాగే ఒకటి, రెండు రోజుల శిక్షకు గురయ్యారు. కానీ ఇప్పుడాయనో మంచి వికీపీడియన్‌. ఆంధ్రప్రదేశ్‌ పుణ్యక్షేత్రాలు లాంటి గొప్ప ప్రాజెక్టును తలకెత్తుకున్నారు. అంధుల కోసం రూపొందించిన శ్రవణ వికీపీడియాలో సుస్పష్టంగా వినిపించేది బ్లాగేశ్వరుడి గొంతే. ఆ బాధ్యతను సమర్థంగా నిర్వహించడం వెుదలుపెట్టాక ఆయన పేరు కూడా మార్చుకున్నారు. శ్రవణ తెవికీలో ఆయన బ్లాగేశ్వరుడు కాదు... మాటలబాబు.
ఒక్క తెలుగు వికీలోనే...
ప్రాంతీయ భాషా వికీపీడియన్లు ఎదుర్కొనే వెుదటి ఇబ్బంది... రకరకాల సాఫ్ట్‌వేర్‌ ఉపకరణాలను వాడి వారి భాషల్లో రాసుకొని దాన్ని అక్కడ కాపీ చేసి తిరిగి వికీపీడియాలోకి తెచ్చి అతికించాల్సి ఉంటుంది. ఆ బాధ కూడా లేకుండా ప్రత్యేక సాఫ్ట్‌వేర్లతో పనిలేకుండా తెవికీలోనే నేరుగా తెలుగులో టైపు చేయగలిగే సదుపాయం కల్పించారు నిర్వాహకులు. ఈ సాఫ్ట్‌వేర్‌ను రూపొందించింది రవి వైజాసత్య. కంప్యూటర్‌ ప్రోగ్రామింగ్‌లో ఎలాంటి ప్రవేశమూ అనుభవమూ లేకపోయినప్పటికీ పట్టుదలతో నేర్చుకుని చేశారాయన. ఇతర సాఫ్ట్‌వేర్ల సాయం లేకుండా నేరుగా వెబ్‌సైట్‌లోనే టైపు చేయగలిగే ఈ సౌకర్యం తెలుగులో మరే వెబ్‌సైటుకీ లేదు.
ఇవి చూడొచ్చు
తెలుగు వికీపీడియాలో మీ ఊరు గురించో లేదా మీకు తెలిసిన విషయాన్నో ఏదైనా స్వేచ్ఛగా రాయెుచ్చు. బ్లాగు ప్రారంభించి సొంత అభిప్రాయాలు రాసుకోవచ్చు. తెలుగు బ్లాగర్లూ వికీపీడియన్లూ ఈ విషయంలో అడుగడుగునా మీ చెయ్యి పట్టి నడిపిస్తారు. అందుకోసం సందర్శించాల్సిన సైట్లు...
http://te.wikipedia.org
http://groups.google.com/telugublog
http://etelugu.org
http://lekhini.org
(తెలుగులో రాసేందుకు)
http://koodali.org
(తెలుగు బ్లాగుల సమాహారం)
http://computerera.co.in./chat
(సాంకేతిక సహాయాల కోసం)



వెు
దట్లో తెలుగు వికీలో రాష్ట్రంలోని జిల్లాలు, మండలాలకు అన్నిటికీ ప్రత్యేక పేజీలు ఉండటంతో వికీపీడియన్ల దృష్టి గ్రామాలవైపునకు మళ్లింది. రాష్ట్రంలోని ప్రతి గ్రామానికీ సంబంధించిన వివరాలన్నీ ఒకేచోట రాయాలన్న ఆలోచనే గొప్పది. అందుకు సంబంధించి పేజీలను రూపొందించడం కూడా పూర్తయింది. 'వికీపీడియాలో మీ ఊరుందా?' అంటూ వెబ్‌సైటు వెుదటిపేజీలోనే దానికి పెద్దపీట వేశారు. ఇందులో ఎవరైనా సరే... తమ వూరికి సంబంధించిన వివరాలనూ ఫొటోలనూ దాంట్లో పెట్టగలిగితే వికీ చరిత్రలోనే ఇదో అద్భుత ప్రయోగమవుతుంది.

ఆదిబ్లాగరి
'యురేకా...' అని ఆనాడు ఆర్కెమెడీస్‌ అరిచాడు. ఈరోజుల్లో ఆ అవకాశం తనకు దక్కిందంటారు తెలుగులో ఆదిబ్లాగరిగా పేరొందిన చావాకిరణ్‌. తెలుగులో టైపు చేయడం వెుదలు పెట్టిన రెండున్నరేళ్లకు గానీ ఆయనకు అసలు తెలుగులో బ్లాగు కూడా రాయెుచ్చన్న ఆలోచనే తట్టలేదట. ఆ విషయం కిరణ్‌ మాటల్లోనే... 'నేను వెుదట్లో నా బ్లాగుని ఆంగ్లంలోనే రాసేవాణ్ని. తెలుగులో రాయడానికి ఉపయోగించే 'యుడిట్‌' అనే సాఫ్ట్‌వేర్‌ నాకు అప్పటికి రెండున్నరేళ్లుగా పరిచయం. ఒకరోజు... అది 2004 మే 7, శుక్రవారం. సమయం: మిట్టమధ్యాహ్నానికి రెండు నిమిషాల ముందు... ఎందుకో యుడిట్‌లో తెలుగులో రాసి దాన్ని కాపీ చేసి సరదాగా ఇంగ్లిషు బ్లాగులో అంటించా. ఆశ్చర్యం! అదలాగే ఉంది. అంటే తెలుగులోనూ బ్లాగులు రాయెుచ్చన్నమాట. ఆ విషయం తెలియగానే నెత్తిమీద ఠపీఠపీమని కొట్టుకోవాలనిపించింది. తెలుగులో రాయగలిగే అవకాశం ఉండీ ఇంతకాలం రాయలేకపోయానే అని'. అన్నట్టు ఈయనకో సొంత సైటు కూడా ఉంది. పేరు ఒరెమూనా డాట్‌ ఆర్గ్‌. ఇంతకీ ఒరెమూనా అంటే... ఒకటీ రెండూ మూడూ నాలుగు అనే పదాల్లో వెుదటి అక్షరాలు!

Courtesy: ఈనాడు
blogging computing software lekhini blog Feb February 2008 sunday edition newspaper Kiran Vaka telugutanam california blogger

Labels:


Want your own TELUGU BLOG?
Get it today!
Click here for a step by step guide to blogging in 'Italian of East'