"దేశ భాషలందు తెలుగు లెస్స" - తుళువ రాజు శ్రీకృష్ణదేవరాయ
"dESa bhAshalaMdu telugu lessa" - tuLuva rAju SrI kRshNadEvarAya
Telugu is the sweetest among all languages of the Land - Great Tuluva Emperor Sri Krishnadeva Raya, 16th Century

తెలుగు మాట...తేనె ఊట
TELUGU...a language sweeter than honey

మంచిని పంచుదాము వడపోసిన తేనీటి రూపం లో
తేనెకన్న మంచిదని తెలుగును చాటుదాము వేనోల్ల
ఇదే నా ఆకాంక్ష, అందరి నుంచి కోరుకునె చిరు మాట

"TELUGU - Italian of the East" - Niccolo Da Conti, 15th Century


"సుందర తెలుంగిళ్ పాటిసైతు" - శ్రీ సుబ్రహ్మణ్య భారతి
"suMdara teluMgiL paaTisaitu" - SrI subrahmaNya bhArati
Let us sing in Sweet Telugu - Tamil poet Sri Subrahmanya Bharati, 20th Century

Sunday, February 19, 2006

Adilabad : Manuscript survey unearths rare Telugu works

S. Harpal Singh
  • Surveyors collect material from houses, old mosques and other areas in the district
  • Surveyors have conducted a preliminary survey of manuscripts across the district
  • మహాయంత్రం (Mahayantram), చిందు భగవతం (Chindu Bhagvatam) among others discovered
  • Local versions of రామాయణ (Ramayana) and భారతం (Bharatam) found at homes in Mamda and Nirmal
ADILABAD: Among other properties, `archaic' objects have the nature to `sensitise' as is being made out by the teachers involved in survey of manuscripts in Adilabad district.

`Enriching experience'

"When we saw the Vashikarana mantram (spell casting chants) on the 300-year-old Korutla bond paper we were sort of spell bound. The old manuscript fuelled a urge within us to unearth more of such writings," disclosed the teacher duo of Pathi Shiva Prasad and Tummala Devaram from Nirmal town.

They belong to the handful of district surveyors of manuscripts busy in cataloguing and creating awareness about manuscripts under the National Manuscript Survey Mission.

"Yeh maqtoolat dekh ke mereku ek naya ehsas hua. Hamari tareeq ke bare mein ane vali nasl ku ham is zariye se bata sakte hain and batana zaroori hai (On seeing the palm leaf writings I felt a new awakening. Coming generations should be made familiar with our history and culture through manuscripts)" observed Md. Khaleeluddin of Sirpur-T. The district surveyors have conducted a preliminary survey of manuscripts across the district and have come up with some rare material from private repositories.

Khaleeluddin says he has visited a few homes and places like old mosques in Sirpur-T, Koutala and Bejjur mandals inquiring about the manuscripts.

He found many of those in the form of letters and even wills. He also found a `Maha yantram' which is an old type of horoscope telling.

Discoveries

The famous `Chindu Bhagvatam' of the legendary Pantulu Dharmaiah was discovered by Devaram from Ola village in Kuntala mandal. Similarly, manuscripts of local versions of Bharatam and Ramayana were found at homes in Mamda and Nirmal.

Chalukya period tablets

Tablets from the period of Chalukyas were found in Lolam mandal during the preliminary survey. These tablets were adorning the walls of the home.

Courtesy: The Hindu
Technorati tags: ,


Want your own TELUGU BLOG?
Get it today!
Click here for a step by step guide to blogging in 'Italian of East'


1 Comments:

At 8:39 AM, Blogger A.Nageswara Rao గారు చెప్పినారు...

తెలుగు భాష - ప్రాచీనత
దక్షిణ కోసల దేశమే తెలుగు నేల, కోసలరాజు కుమార్తే కౌసల్య దశరధుని పట్టమహిషి, శ్రీరాముని తల్లి,రాముని మాతృభాష తెలుగు; దానినే బమ్మెర పోతన ఈవిధంగా వక్కాణించారు
పలికెడిది భాగవతమట
పలికించెడువాడు రామభద్రుడట నే
పలికిన భవహరమగునట
పలుకగ వేరెండుగాక పలికగనేల
తను లేఖకుడనేనని కవిని కాదని రాముడే తెలుగులో పలుకగా తను వ్రాసానని
అలవైఖుంఠ పురిలో ఆమూల సౌధంబులో
అన్న పద్యాన్ని రాముడే బమ్మెర పోతన రూపములో వచ్చి వ్రాసినట్లు మనకు తెలిసినదే.
తెలుగదేలయన్న దేశంబు తెలుగు నేను
తెలుగు వల్లభుండ తెలుగొకొండ
ఎల్లనృపులు గొల్వ ఎరుగవె మాట్లాడి
దేశభాషలందు తెలుగు లెస్స
తను తెలుగువాడనని, తెలుగు వల్లభుడనని శ్రీ విష్ణువే తనది తెలుగు భాషయని తెలిపినారు.
పరిశోధకులకు తప్ప ఇప్పటివారు భాషను ప్రస్తుత లిపితో చూడటము అలవాటు. ప్రస్తుత లిపులన్నీ
బ్రహ్మీ లిపి నుంచి పుట్టినవే. వీటన్నిటి శబ్దజాల మొక్కటియే, వీటి మాతృక లక్షణ శాస్త్రము.
అందుకే ఏ భారతీయ లిపిలోనైనా భారతీయ భాషలన్నిటిని వ్రాయవచ్చు. దీనికి ఉదాహరణగా
సంస్కృత భాషలో వున్న భగవద్గీత, హిందీ భాషలో వున్న హనుమాన్ చాలీషా భారతీయ లిపిలన్నిటిలో వ్రాయబడ్డవి. National museum (1st floor) New Delhi, charts ప్రకారము
బ్రహ్మీ లిపి క్రీ.పూ. 3వ శతాబ్ధము నుంచి క్రీ.శ. 9వ శతాబ్ధము
దేవనాగరి లిపి క్రీ.శ. 7వ శతాబ్ధము నుంచి వర్తమాన కాలము
తెలుగు, కన్నడ, తమిళ లిపులు క్రీ.శ. 9వ శతాబ్ధము నుంచి వర్తమాన కాలము
దీనిని బట్టి 1200 సంవత్సరములు బ్రహ్మీ లిపిని దేశ భాషలన్నిటికి ఏకైక లిపిగా, ఉమ్మడి లిపిగా
వాడినారు. దీనిని బట్టి లిపి భాష పుట్టుకకు కారణము కాదు. ఒక వక్త ఐఐటి బొంబేలో కాలిగ్రఫీ
1986 సెమినారులో లిపిని గూర్చి వ్యక్త పరిచిన ఆశక్తికరమైన విషయములివి. గ్రీకు అతి ప్రాచీన
భాష ఆదిలో దానికి లిపిలేదు కాని అప్పటికే(క్రి.పూ.) ప్రపంచ ప్రఖ్యాతి మేధావులు, తత్వవేత్తలు
వున్నారు. ఆభాషకు ప్రథమంగా లిపిని ప్రవేశపెట్టు చున్నప్పుడు ప్రఖ్యాతి మేధావులు, తత్వవేత్తలు
వ్యక్తపరచిన వ్యతిరేక భావములను పరిశీలించండి.
లిపిని ఉపయోగించుట వలన మానవునకు జ్ఞాపకశక్తి నశించి ఎందుకు పనికిరాకుండా పోతాడని,
మనిషి పతనానికి దారితీస్తుందని లిపకి వ్యతిరేక ప్రచారం చేసారు. కాని లిపి ఉపయోగమును
గ్రహించిన వ్యవహారవేత్తలు దానిని వాడుకలోనికి తీసుకువచ్చారు. అప్పటి మేధావులు, తత్వవేత్తల
జీవిత కాలములోనే లిపికి వున్న ప్రజాదరణను చూచి వారు లిపిని నేర్చుకుని తాము లిపి ప్రభావము
గురుంచి ఎంత తప్పుగా భావించినది ఆలిపిలోనే వ్రాసినారు.
దీనిని బట్టి లిపి భాష పుట్టుకకు కారణము కాదు. ఇప్పటికి చాలా భాషలకు లిపులు లేవు. వ్రాత ప్రతుల బట్టి
లిపి ప్రాచీనత గ్రహించవచ్చు గాని భాష ప్రాచీనతకు కొలమానము కాలేదు.
మనకు లభించిన ప్రాచీన శాసనాలను, గ్రంధాలను పరిశీలనగా చూస్తే అవి మూడు రకాలైనవి
1. తాళ పత్రాలు 2.రాగి రేకులు 3.శిలా ఫలకాలు ఈ మూడు మాద్యములందు లిపిని చెక్కినవే
Engrave చేసినవే. అంతకుముందు సిరాతో తోలు,బెరడు,వస్త్రముల పైన వ్రాసినవన్నీ వరదలు,
నీటి వలన చెరిగిపోవుట, పాడైపోవుటచే తరువాత పూర్వీకులు ముఖ్యైమైన విషయాలను
Engrave చేయు పద్దతిని అవలంభించినారు, ఈ విషయాన్నిబట్టి అతి పురాతన వ్రాత ప్రతులన్నీ
పాడైపోయినట్లే గదా.

 

Post a Comment

Links to this post:

Create a Link

<< Home