"దేశ భాషలందు తెలుగు లెస్స" - తుళువ రాజు శ్రీకృష్ణదేవరాయ
"dESa bhAshalaMdu telugu lessa" - tuLuva rAju SrI kRshNadEvarAya
Telugu is the sweetest among all languages of the Land - Great Tuluva Emperor Sri Krishnadeva Raya, 16th Century

తెలుగు మాట...తేనె ఊట
TELUGU...a language sweeter than honey

మంచిని పంచుదాము వడపోసిన తేనీటి రూపం లో
తేనెకన్న మంచిదని తెలుగును చాటుదాము వేనోల్ల
ఇదే నా ఆకాంక్ష, అందరి నుంచి కోరుకునె చిరు మాట

"TELUGU - Italian of the East" - Niccolo Da Conti, 15th Century


"సుందర తెలుంగిళ్ పాటిసైతు" - శ్రీ సుబ్రహ్మణ్య భారతి
"suMdara teluMgiL paaTisaitu" - SrI subrahmaNya bhArati
Let us sing in Sweet Telugu - Tamil poet Sri Subrahmanya Bharati, 20th Century

Saturday, January 07, 2006

If Telugu Heros comment on BUG.... (humor)

మహేష్ బాబు

"Bug ని చూడాలనుకోవచ్చు - తప్పు లేదు
Rectify చెయ్యాలనుకోవద్దు - చచ్చిపోతావ్"ప్రభాస్
"Smile Smile Smile
ఈ ప్రపంచం ఎంతో పెద్దది,
అందులో ఈ software ఎంతో చిన్నది,
అందులో ఈ Bug చాలా చాలా చిన్నది, so don't bother about it,
Smile Smile Smile"


అపరిచితుడు
ఒక line లొ 5 bugs వుంటె తప్పా ? - కాదు
5 lines లొ 5 bugs వుంటె తప్పా ? - చిన్న తప్పు
5 programs లొ 5 lines లొ 5 bugs వుంటె తప్పు కాదా ? - పెద్ద తప్పే
చిరు
ఇదిగిదిగో బాసు ! మరి అంత స్పీడ్ ఐపోమాకు , స్టోరీ మారిపోద్ది ...
మన program లొ మొత్తం 2500 lines వున్నాయి
అందులొ 1250 Bugs వున్నాయి
అందులొ 750 runtime Bugs ఐతే మిగిలినవీ 500 compile-time bugs.
కానీ వాళ్ళ program లొ 100 lines వున్నాయి అందులొ 10 bugs వున్నాయి.
100 linesకి 10 bugs వుంటె 2500 linesకి ఎన్ని bugs వుండాలి?"


బాలయ్య
నీ Bugsలొ దమ్మెంత , నీ codeలొ పవరెంత,
మా వంశంలొ Bugs తెప్పించే వాళ్ళె తప్ప , Bugs solve చేసినవాళ్ళు లేరురా...
నేను తలచుకుంటె కంటిచూపుతొ Bugsని శ్రుశ్టిస్తా కాని solve చెయ్యలేను,
ఇంకొసారి చెయ్యమంటె చంపేస్తా, జాగ్రత్త...


నాగ్


ఓఇ ఎత్తి కొట్టానంటె యెట్లొ పడడమె కాదు
సుర్రు సుమ్మైపోద్ది
Bug Big అవ్వుద్ది

వెంకటేశ్
అయ్యొ అయ్యొ అయ్యయ్యొ
Any Language
Any Compiler
Any number of Bugs
Single Hand -> గణేశ్


Pity Star (ఉదయ కిరణ్)
చీ చీ మీ పెద్దోళున్నారే
Coffee అని, Tea అని, Meetings అని
సవాలక్ష కారణాలు చెప్పి మా టైం వేస్ట్ చేస్తారు
రేపు ఉదయం పదకొండు ఘంటలకి ఈ Bugని solve చేసి మా youth power ఏంటో చూపిస్తా


Now suddenly PowerStar (పవం కల్యాణ్) will enter and say:

Matter చూస్తె చిన్న area, దీంట్లొ పెద్ద చిక్కులు, అందుకే చెప్పుతున్నాను my dear friends దయచేసి ఇక్కడ నుంచి దొబ్బేయండి
Source: Email forwarded to me through Meeru_Telugaa Yahoo group.


Want your own TELUGU BLOG?
Get it today!
Click here for a step by step guide to blogging in 'Italian of East'


3 Comments:

At 1:23 PM, Anonymous Anonymous గారు చెప్పినారు...

జ్యోక్స్ చాలా బాగున్నాయి!

 
At 12:54 AM, Anonymous Anonymous గారు చెప్పినారు...

christian louboutin shoes
ralph lauren outlet
jordan 8
michael kors outlet clearance
tory burch outlet
ray ban sunglasses
lebron james shoes 13
michael kors outlet
timberland outlet
gucci handbags
supra shoes
louis vuitton handbags
jordan 4
kevin durant shoes 8
giuseppe zanotti sneakers
toms
true religion jeans
fitflops
air max 90
cheap oakleys
jordan shoes
caoch outlet
ray bans
louboutin pas cher
louis vuitton handbags
michael kors handbags
coach outlet
christian louboutin sale
cheap jordan shoes
coach factory outlet
ray ban sunglasses
christian louboutin outlet
nike sb shoes
fake watches
coach outlet
oakley sunglasses
michael kors handbags
louis vuitton outlet
2016.6.18haungqin

 
At 6:04 PM, Blogger raybanoutlet001 గారు చెప్పినారు...

true religion outlet store
michael kors uk
jordan shoes
louboutin shoes
jerseys wholesale
mbt shoes outlet
ugg boots
saics running shoes
minnesota vikings jerseys
polo ralph lauren

 

Post a Comment

Links to this post:

Create a Link

<< Home