"దేశ భాషలందు తెలుగు లెస్స" - తుళువ రాజు శ్రీకృష్ణదేవరాయ
"dESa bhAshalaMdu telugu lessa" - tuLuva rAju SrI kRshNadEvarAya
Telugu is the sweetest among all languages of the Land - Great Tuluva Emperor Sri Krishnadeva Raya, 16th Century

తెలుగు మాట...తేనె ఊట
TELUGU...a language sweeter than honey

మంచిని పంచుదాము వడపోసిన తేనీటి రూపం లో
తేనెకన్న మంచిదని తెలుగును చాటుదాము వేనోల్ల
ఇదే నా ఆకాంక్ష, అందరి నుంచి కోరుకునె చిరు మాట

"TELUGU - Italian of the East" - Niccolo Da Conti, 15th Century


"సుందర తెలుంగిళ్ పాటిసైతు" - శ్రీ సుబ్రహ్మణ్య భారతి
"suMdara teluMgiL paaTisaitu" - SrI subrahmaNya bhArati
Let us sing in Sweet Telugu - Tamil poet Sri Subrahmanya Bharati, 20th Century

Sunday, January 08, 2006

తెలుగుకు ప్రాచీన హోదా కోసం

అవసరమైతే రాజీనామా: దాసరి
హైదరాబాద్‌- న్యూస్‌టుడే

తె
లుగు భాషకు ప్రాచీన హోదా కల్పించేలా కేంద్రంపై ఒత్తిడి తేవడానికి రాజకీయ ప్రయత్నాలు జరగాలని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి దాసరి నారాయణరావు అభిప్రాయపడ్డారు. తమిళ భాషకు ఆ హోదా కల్పించేందుకు ఆ రాష్ట్ర మంత్రులు కీలక పాత్ర పోషించారని, కానీ తెలుగు విషయంలో మాత్రం తనతో సహా 'తెలుగు మంత్రులు' మిన్నకుండిపోయారన్నారని అంగీకరించారు. ఆదివారం ఇక్కడి తెలుగు విశ్వవిద్యాలయంలో భాషాభిమానుల సదస్సు జరిగింది. ఈ సదస్సులో దాసరి ఉద్వేగంగా మాట్లాడారు. తెలుగుకు ప్రాచీన భాష హోదా కల్పించే విషయంలో అవసరమైతే పదవులకు రాజీనామా చేయడానికి కూడా తాను సిద్ధమేనని ప్రకటించారు. ఇందుకోసం తానూ కృషిచేస్తానని కాంగ్రెస్‌ ఎంపీ విఠల్‌రావు అన్నారు. కన్నడిగులు, మలయాళీలతో కలిసి కేంద్రంపై ఒత్తిడి తేవాలని, వెయ్యేళ్ల చరిత్ర ఉన్న భాషల్ని ప్రాచీన భాషలుగా గుర్తించేలా చేయాలని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్‌ అన్నారు. కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి దృష్టికి ఈ విషయం తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోయిందన్నారు. 1500 సంవత్సరాల చరిత్ర ఉండాలని విధించిన నిబంధన వల్ల మనకు నష్టమా అని అడిగారన్నారు. తెలుగుకు ప్రాచీన భాషగా గుర్తింపు నివ్వడానికి వీలుగా కేంద్రంపై ఒత్తిడి తేవడానికి తమ పార్టీ సహకరిస్తుందని తెదేపా నాయకుడు టి.దేవేందర్‌గౌడ్‌ అన్నారు. తెలుగు భాషకు ప్రాచీన హోదా కోసం చేపట్టే ఉద్యమానికి పూర్తి మద్దతునిస్తామని సీపీఎం నేత వై.వెంకటేశ్వరరావు అన్నారు.


Courtesy: ఈనాడు
*****

Telugu University is conducting a conference on 8th of this month to bring on pressure to Central Government to recognize Telugu as an ancient language. The Minister for Coals and Mines, Dasari Narayana Rao is participating in the meeting as the Chief Guest along with Pinnamaneni Venkateswara Rao, the Minister of Higher Education.

The privilege of recognizing a language as ancient is given to Tamil stating that it has te history of about 6000 years. But Telugu is being considered to be the language that was born in 1100 AD. But Nannaya penned Mahabharatha in Telugu in metrical verses at the same time which implies that the language got completely developed by his period. A few researches were also made in this connection those prove Telugus as the language originated from a mixture of Sanskrit and Piasachi languages many thousand years ago.

However, pressure is going to be brought to consider Telugu as ancient language in these considerations.

Courtesy: GreatAndhra

Keywords: Telugu , Andhra Pradesh , ancient classical language status demand , TCLD2006 , India Indian

Labels:


Want your own TELUGU BLOG?
Get it today!
Click here for a step by step guide to blogging in 'Italian of East'


1 Comments:

At 11:46 PM, Blogger Tejo Panini గారు చెప్పినారు...

the online encycklopedia details that Nannaya started writing Mahabaratha around 660 AD.
Is it true? If yes then why not sue that that fact.

 

Post a Comment

<< Home