"దేశ భాషలందు తెలుగు లెస్స" - తుళువ రాజు శ్రీకృష్ణదేవరాయ
"dESa bhAshalaMdu telugu lessa" - tuLuva rAju SrI kRshNadEvarAya
Telugu is the sweetest among all languages of the Land - Great Tuluva Emperor Sri Krishnadeva Raya, 16th Century

తెలుగు మాట...తేనె ఊట
TELUGU...a language sweeter than honey

మంచిని పంచుదాము వడపోసిన తేనీటి రూపం లో
తేనెకన్న మంచిదని తెలుగును చాటుదాము వేనోల్ల
ఇదే నా ఆకాంక్ష, అందరి నుంచి కోరుకునె చిరు మాట

"TELUGU - Italian of the East" - Niccolo Da Conti, 15th Century


"సుందర తెలుంగిళ్ పాటిసైతు" - శ్రీ సుబ్రహ్మణ్య భారతి
"suMdara teluMgiL paaTisaitu" - SrI subrahmaNya bhArati
Let us sing in Sweet Telugu - Tamil poet Sri Subrahmanya Bharati, 20th Century

Wednesday, June 27, 2007

తెలుగుకు ప్రాచీనహోదాకై ఉద్యమించనున్న వామపక్షాలు

హైదరాబాద్‌, జూన్‌ 27 : భూపోరాటాలతో రాష్ట్రంలో ఉద్యమ వేడిని రగిల్చిన వామపక్షాలు...తెలుగుకు ప్రాచీన హోదా కల్పించటం కోసం కూడా ప్రత్యేక పోరాటాన్ని చేయాలని నిర్ణయించాయి. అన్ని పక్షాల సహకారంతో ఉద్యమాన్ని సాగించాలని నిర్ణయించాయి. ఇందులో భాగంగా సీపీఐ రాష్ట్రశాఖ ఈరోజు ఇదే అంశంపై హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో అన్ని రాజకీయపక్షాలతో రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహిస్తోంది. ఇందులో పాల్గొనేందుకు కాంగ్రెస్‌, టీడీపీ, తెరాస, సీపీఎం, లోక్‌సత్తా సంసిద్ధతను వ్యక్తం చేశాయి.

Courtesy: ఈనాడు
Telugu classical language ancient status Andhra Pradesh Hyderabad

Labels:


Want your own TELUGU BLOG?
Get it today!
Click here for a step by step guide to blogging in 'Italian of East'


2 Comments:

At 9:44 AM, Anonymous Anonymous గారు చెప్పినారు...

There should be some unified struggle to make this happen. I did not like the way you put on this website first page mantioning about a tamil poet appreciating telugu. We know.

 
At 9:26 AM, Anonymous Tesin గారు చెప్పినారు...

Client satisfaction holds prime importance for us and therefore we constantly endeavour to maintain our standards to meet customer requirements. Our professional service providers, with immense experience and utmost proficiency deliver best of the services. To meet customer requirements at the best of our ability we provide

 

Post a Comment

<< Home