"దేశ భాషలందు తెలుగు లెస్స" - తుళువ రాజు శ్రీకృష్ణదేవరాయ
"dESa bhAshalaMdu telugu lessa" - tuLuva rAju SrI kRshNadEvarAya
Telugu is the sweetest among all languages of the Land - Great Tuluva Emperor Sri Krishnadeva Raya, 16th Century

తెలుగు మాట...తేనె ఊట
TELUGU...a language sweeter than honey

మంచిని పంచుదాము వడపోసిన తేనీటి రూపం లో
తేనెకన్న మంచిదని తెలుగును చాటుదాము వేనోల్ల
ఇదే నా ఆకాంక్ష, అందరి నుంచి కోరుకునె చిరు మాట

"TELUGU - Italian of the East" - Niccolo Da Conti, 15th Century


"సుందర తెలుంగిళ్ పాటిసైతు" - శ్రీ సుబ్రహ్మణ్య భారతి
"suMdara teluMgiL paaTisaitu" - SrI subrahmaNya bhArati
Let us sing in Sweet Telugu - Tamil poet Sri Subrahmanya Bharati, 20th Century

Saturday, May 13, 2006

బుద్ధ పూర్ణిమ ; Buddha Purnima


ఈ రోజు బుద్ధ పూర్ణిమ

Today is Buddha Purnima. Let the world wake from ignorance to the Light of His knowledge which shines like a Full Moon

బుద్ధం శరణం గచ్చామి
ధమ్మం శరణం గచ్చామి
సంఘం శరణం గచ్చామి
పున: పున: శరణం గచ్చామి

बुद्धं शरणं गच्छामि
धम्मं शरणं गच्छामि
संघं शरणं गच्छामि
पुनः पुनः शरणं गच्छामि


I take my refuge in the Buddha
I take my refuge in Dharma
I take my refuge in the Sangha
Again and again I take refuge





Want your own TELUGU BLOG?
Get it today!
Click here for a step by step guide to blogging in 'Italian of East'


2 Comments:

At 3:37 AM, Anonymous Anonymous గారు చెప్పినారు...

ధర్మం కు బదులుగా ధమ్మం అని వ్రాసారు.

 
At 7:12 PM, Blogger v_tel001 గారు చెప్పినారు...

ధమ్మం (Dhammam) is the Pali (language in which Buddha preached) equivalent for the Sanskrit word ధర్మం (Dharmam).

 

Post a Comment

<< Home