"దేశ భాషలందు తెలుగు లెస్స" - తుళువ రాజు శ్రీకృష్ణదేవరాయ
"dESa bhAshalaMdu telugu lessa" - tuLuva rAju SrI kRshNadEvarAya
Telugu is the sweetest among all languages of the Land - Great Tuluva Emperor Sri Krishnadeva Raya, 16th Century

తెలుగు మాట...తేనె ఊట
TELUGU...a language sweeter than honey

మంచిని పంచుదాము వడపోసిన తేనీటి రూపం లో
తేనెకన్న మంచిదని తెలుగును చాటుదాము వేనోల్ల
ఇదే నా ఆకాంక్ష, అందరి నుంచి కోరుకునె చిరు మాట

"TELUGU - Italian of the East" - Niccolo Da Conti, 15th Century


"సుందర తెలుంగిళ్ పాటిసైతు" - శ్రీ సుబ్రహ్మణ్య భారతి
"suMdara teluMgiL paaTisaitu" - SrI subrahmaNya bhArati
Let us sing in Sweet Telugu - Tamil poet Sri Subrahmanya Bharati, 20th Century

Sunday, January 15, 2006

Telugu cinema gets a pat from Dev

Predicts a bright future for the industry with its lot of `talented' filmmakers

  • Receives the first ANR award in Hyderabad
  • Nageswara Rao dubs him a `legend'
  • All praise for today's films, music

click for larger size


HYDERABAD: Iconic Hindi film actor, Dev Anand paid a glowing tribute to Telugu cinema on Sunday, foreseeing a great future for it. "Telugu films will march forward and will make their presence felt internationally. Your filmmakers are as talented as those abroad. You've got the artists, the locations, the minds and the motion pictures," he said at a press conference. He had received the first ANR award in the city on Saturday.

With his only son Sunil Anand in tow, the star was escorted by thespian Akkineni Nageswara Rao, his sons Venkat and Nagarjuna and grandson Sumanth, around Annapurna Studios. He went around the gallery and said, "I wish I had so many achievements to show. I am getting inspired".

When Akkineni Nageswara Rao introduced Dev Anand as a legend, a reporter called out, "but so are you". Nageswara Rao replied dismissively, "That's a different thing altogether".

Smoke scene

In response to a comment that music in contemporary Hindi cinema was hardly as memorable as those in films like Guide, Tere Mere Sapne, Jewel Thief or Johnnie Mera Naam, Dev Anand said, "I believe that we must not grumble. Every era has its own charm."

Indicating that one must not write off today's films, he said that nothing can compare with the life, the technology or the tempo of contemporary cinema.

Asked if he were in favour of censoring smoking scenes in films, he said with a smirk, "You might as well ban drinking scenes then. Can you ban the devil in the human mind? Conflict has always been at the heart of drama."

About co-stars

Dev Anand spoke at length about his association with his co-stars and contemporaries. Madhubala for Dev Anand was a pretty girl, who was nevertheless "whimsical." "She used to giggle a lot though. So we had to rehearse many times before we could finish shooting scenes with her," he said. She was from an age where youth was beauty. Actresses then did not have the benefits wigs and contact lenses, he said. Speaking of `Guide,' he said it was an experiment. People did not take to `Guide' right away as they thought, "They made poor Dev Anand a saint, given him a beard and then killed him off"

Cap-crazy

When asked about his fancy for caps, he replied mischievously, "Every man has his fads. Wait for the book I am writing now. A famous American has agreed to publish the book. I will disclose his name in the coming weeks," he said. Dev Anand's next venture after `Mr. Prime Minister' will be `Beauty Queen.' He is also writing a few scripts for the Writers' Guild in America.

*****

''నా జీవితంలో ఎన్నో అవార్డులు అందుకున్నాను. వాటన్నింటి కన్నా ఈ అవార్డు ఎంతో విలువైనది. నా సహనటుడు నన్ను గుర్తించడం గర్వంగా ఉంది. అవార్డు కింద నాకు ఇచ్చిన చెక్‌ను డిపాజిట్‌ చేయను. చివరిదాకా నాతోనే ఉంచుకుంటాను. నా మీద ఇంతటి అభిమానం చూపిన అక్కినేని రుణాన్ని ఏమిచ్చి తీర్చుకోవాలి?'' అని ప్రముఖ సినీ నటుడు దేవానంద్‌ తన మనసులో మాటను వెలిబుచ్చారు. అక్కినేని నాగేశ్వరరావు పేరిట ఏర్పాటైన ప్రతిష్ఠాత్మక అవార్డును శనివారం సాయంత్రం ఇక్కడ ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి చేతుల మీదుగా దేవానంద్‌ అందుకున్నారు. అవార్డు కింద రూ.3 లక్షల నగదు బహుమతిని ఆయనకు అందజేశారు. కేంద్ర మంత్రి ప్రియరంజన్‌దాస్‌ మున్షీ ఆయనను శాలువ కప్పి సన్మానించారు. రాష్ట్ర గవర్నర్‌ సుశీల్‌కుమార్‌ షిండే జ్ఞాపికను అందించారు. ఈ సందర్భంగా దేవానంద్‌ ప్రసంగిస్తూ ''ఈ చెక్కు నాకు బిలియన్‌ ట్రిలియన్‌ డాలర్ల కన్నా విలువైనది. దీనిని ఏ బ్యాంకులోనూ వేయను. చివరివరకు నాతోనే ఉంచుకుంటాను. తెలుగునేలపై మంచి సాంకేతిక నిపుణుల నుంచి నటుల వరకూ దేనికీ కొదవ లేదు. గతంలో ఈ నేలతో నా ఆత్మకు సంబంధం ఉందేమో! అందుకే నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది'' అని ఉద్వేగంగా అన్నారు.
అక్కినేని మాట్లాడుతూ ''నా కల ఫలించినందుకు సంతృప్తిగా ఉంది. నా తర్వాత కూడా నా వంశానికి చెందినవారు ఈ అవార్డును ప్రదానం చేస్తారు'' అని చెప్పారు. దేవానంద్‌తో తనకున్న పరిచయాన్ని గుర్తు చేసుకున్నారు. చనిపోయిన వారికి అవార్డులు ప్రకటించడంలో తనకు ఏ మాత్రం నమ్మకం లేదని ఆయన పేర్కొన్నారు. హీరో నాగార్జున మాట్లాడుతూ తన తండ్రి అక్కినేని జీవిత లక్ష్యం నెరవేరినందుకు హర్షం వ్యక్తంచేశారు. సినీ రంగాన్ని పైరసీ భూతం పట్టి పీడిస్తోందని, పరిస్థితి ఇలాగే కొనసాగితే మరో రెండేళ్లలో సగం థియేటర్లు మూతబడ్డా ఆశ్చర్యం లేదని కేంద్రమంత్రి మున్షీ అన్నారు. ఈ కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్‌ బోర్డు ఛైర్మన్‌ టి.సుబ్బరామిరెడ్డి, పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు.

Courtesy: ఆంధ్ర జ్యోతి, ఈనాడు, The Hindu


Want your own TELUGU BLOG?
Get it today!
Click here for a step by step guide to blogging in 'Italian of East'


2 Comments:

At 5:20 AM, Blogger OORANOS గారు చెప్పినారు...

Have a good time

 
At 6:12 PM, Blogger raybanoutlet001 గారు చెప్పినారు...

longchamp handbags
jimmy choo shoes
coach factory outlet
kate spade sale
nike blazer pas cher
nike free run
ed hardy uk
ray ban sunglasses outlet
valentino outlet
ralph lauren uk

 

Post a Comment

Links to this post:

Create a Link

<< Home