"దేశ భాషలందు తెలుగు లెస్స" - తుళువ రాజు శ్రీకృష్ణదేవరాయ
"dESa bhAshalaMdu telugu lessa" - tuLuva rAju SrI kRshNadEvarAya
Telugu is the sweetest among all languages of the Land - Great Tuluva Emperor Sri Krishnadeva Raya, 16th Century

తెలుగు మాట...తేనె ఊట
TELUGU...a language sweeter than honey

మంచిని పంచుదాము వడపోసిన తేనీటి రూపం లో
తేనెకన్న మంచిదని తెలుగును చాటుదాము వేనోల్ల
ఇదే నా ఆకాంక్ష, అందరి నుంచి కోరుకునె చిరు మాట

"TELUGU - Italian of the East" - Niccolo Da Conti, 15th Century


"సుందర తెలుంగిళ్ పాటిసైతు" - శ్రీ సుబ్రహ్మణ్య భారతి
"suMdara teluMgiL paaTisaitu" - SrI subrahmaNya bhArati
Let us sing in Sweet Telugu - Tamil poet Sri Subrahmanya Bharati, 20th Century

Wednesday, January 11, 2006

కాల పరీక్షలోనూ నెగ్గిన తెలుగు


- డాక్టర్‌ ద్వా.నా.శాస్త్రి
ఖిపాచీన భాషా గుర్తింపు పొందాలనుకునే ఏ భాషకైనా వెయ్యేళ్ల చరిఖిత ఉండాలన్న నిబంధన ఖిపకారం కేంఖిద ఖిపభుత్వం తమిళాన్ని ఖిపాచీన భాషా గుర్తించింది. దరిమిలా- ఆ నిబంధనను సవరించి రెండువేల ఏళ్లు, లేదా పదిహేను వందల సంవత్సరాల చరిఖిత 'ల భాషే ఖిపాచీన హోదాకు అర్హం కా'లదంటోంది. 'ఖిపాచీన భాషా తెలుగుకు పట్టం కట్టడానికి అడ్డంకి'ా ఉన్న ఈ నిబంధనను మార్చాల'ని తెలుగు భాషాభిమానులు అంటున్నారు. ఈ ధోరణి చూస్తుంటే- తెలుగుకు వెయ్యేళ్ల చరిఖిత మాఖితమే ఉందన్నది వారి భావనా కనపడుతోందని, నిజానికి పదిహేను వందల ఏళ్ల చరిఖిత- ఆమాటకొస్తే రెండువేల సంవత్సరాల చరిఖిత 'ల ఘనత తెలుగు భాష సొంతమని సోదాహరణంగా వివరిస్తున్న వ్యాసమిది...
మిళభాషను ఖిపాచీన భాష'ా 'ుర్తించడంతో తెలు'ును కూడా ఖిపాచీన భాష'ా 'ుర్తించాలన్న డిమాండ్‌ ఊపందుకుంది. తమిళాన్ని ఖిపాచీన భాష'ా 'ుర్తించే నాటికి 'ఒక భాష వెయ్యి సంవత్సరాలు ఖిపాచీనమైనదై ఉండాలి' అనే నిబంధన ఉంది. దాని ఖిపకారం తమిళులు ఏకమై కేంఖిదంపై ఒత్తిడి తెచ్చి తమ భాషకు ఖిపాచీన భాష'ా 'ుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తరవాత- ఖిపాచీన భాష'ా 'ుర్తించడానికి వెయ్యి సంవత్సరాలు కాదు, పదిహేను వందలు లేదా రెండువేల సంవత్సరాల చరిఖిత ఉండాలన్న నిబంధన వచ్చినట్టు చెబుతున్నారు. దీనికి మనవారు చెప్తున్న భాష్యం- 'ఈ నిబంధనవల్ల తెలు'ు, కన్నడాలు ఇప్పట్లో ఖిపాచీన భాష'ా 'ుర్తింపునకు నోచుకోవు. ఇదొక కుఖిట' అని.
తెలు'ును ఖిపాచీన భాష'ా 'ుర్తించాలంటూ సదస్సులు జరు'ుతున్నాయి. తీర్మానాలూ సరేసరి. కానీ వీరంతా ఖిపాచీనతని కచ్చితం'ా నిర్ణయించలేకపోతున్నారు. మనకే సంది'్ధత ఉన్నప్పుడు మన నివేదిక పకడ్బందీ'ా ఎలా ఉంటుంది? 'కేంఖిదం తన నిబంధనను మార్చుకోవాలి. వెయ్యి సంవత్సరాల నిబంధనే ఉండాలి' అంటూ తీర్మానం చేసేసుకున్నాం కూడా. తెలు'ుకు 'ల చరిఖిత వెయ్యి సంవత్సరాలని కొందరు, వెయ్యేళ్లకు పై'ానేనని మరికొందరు అంటారు. మన ఖిపాచీనతను మనమే నిర్ధారించి ఖిపామాణికం'ా నివేదిక రూపొందించి, దానిని ఇంగ్లీషు, హిందీ భాషలలో కేంఖిదానికీ, పార్లమెంట్‌ సభ్యులకు అందజెయ్యాలి. తెలు'ుకి వెయ్యి సంవత్సరాల చరిఖిత మాఖితమే ఉన్నట్టు'ా మాట్లాడుతూ, పదిహేను వందల సంవత్సరాల నిబంధనను రద్దు చెయ్యాలనడం- మనం ఆత్మరక్షణలో పడినట్టే కదా! ఆంఖిధ అనే శబ్దం మొట్టమొదట ఋ'్వదంలో కనబడుతుంది. ఆ తరవాత సంస్కృత భారతంలో, భా'వతంలో, మనుస్మృతిలో కనిపిస్తుంది. ఖికీస్తు పూర్వంలో మె'స్తనీసు అనే రాయబారి తన ఖి'ంథం 'ఇండికా'లో ఆంఖిధుల ఖిపస్తావన చేశాడు. ఖికీస్తు పూర్వం మూడవ శతాబ్దిలో అశోకుని ధర్మశిలా శాసనంలోను ఆంఖిధుల్ని 'ురించి ఉంది. ఇలా ఖికీస్తుపూర్వం నాటికే ఆంఖిధజాతి ఉన్నట్టు సాక్ష్యాలున్నాయి. ఆంఖిధదేశం ఉన్నట్టు'ా వాల్మీకి రామాయణంలో ఉంది. ఖికీ.శ. 340 నాటి నందివర్మ శాసనంలో ఆంఖిధమండలం ఉంది. ఈ సాక్ష్యాలవల్ల ఖికీస్తుపూర్వమే ఆంఖిధజాతి ఉందని తెలియటం లేదూ? పోనీ- ఖికీ.శ. ఒకటో శతాబ్దానికైనా ఉంది 'దా! అంటే రెండువేల సంవత్సరాల ఖికితమే ఆంఖిధజాతి ఉంది. ఆంఖిధదేశం ఉంది. భాష లేకుండా ఒకజాతి, ఒక దేశం ఉంటుందా? హాలుని ''ాథాసప్తశతి' ఖికీస్తుపూర్వం నాటిది. ఇది ఖిపాకృత భాషలో రాసిన ఖి'ంథం. ఇందులో 'ోదావరీ తీర ఖిపస్తావన ఉంది. తెలు'ు ఖి'ామీణ జీవన విధానం వర్ణితమైంది. అంతేకాదు- 'అత్త', 'అవ్వో', 'తుప్ప', 'పాడి', 'పోట్టం' వంటి తెలు'ు పదాలు అందులో ఉన్నాయని భాషా పరిశోధకులు నిర్ధారించారు. అంటే అప్పటికే తెలు'ు భాష వ్యవహారంలో ఉందని విస్పష్టం'ా తెలుస్తోంది. దీనినిబట్టి తెలు'ు భాషకు కనీసం రెండువేల సంవత్సరాల ఖిపాచీనత ఉందని తెలుస్తుంటే మనవారు 'వెయ్యి సంవత్సరాలు' అని ఎందుకంటున్నారు?? ఖికీ.శ. ఒకటో శతాబ్దినాటి భరతుని నాట్యశాస్త్రంలో పాఖితోచిత భాషల ఖిపస్తావనలో 'ఆంఖిధ' పదాన్ని భాషాపరం'ా వాడాడు. అంటే అప్పటికీ ఆంఖిధ భాష వ్యవహారంలో ఉన్నట్టే 'దా! దీనిని మనం పరి'ణించాలి కదా! నన్నయ రాసిన నందంపూడి శాసనంలో (1053) నారాయణభట్టు ఆంఖిధ భాషలో మహాకవి అన్నాడు. అంతకుముందు ఆంఖిధభాష ఖిపాచుర్యంలో లేకపోతే మహాకవి ఎలా అవుతాడు? ఖికీ.శ. ఒకటో శతాబ్దినాటి అమరావతి స్థూపంపై 'నా'బు' అనే తెలు'ు పదాన్ని వేటూరి ఖిపభాకరశాస్త్రి 'ుర్తించారు. ఖికీ.పూ. 200 నుంచి ఖికీ.శ. 600 వరకు ఉన్న సంస్కృత ఖిపాకృత శాసనాలలో తెలు'ుపదాలు వందలకొద్దీ ఉన్నాయని పరిశోధకులు ఉదాహరణలతో సహా నిరూపించారు.
మొట్టమొదట'ా పూర్తి'ా తెలు'ులో రాసిన శాసనం ఖికీ.శ. 575 నాటి ఎఖిర'ుడిపాడు శాసనం. దీనిని ఖిపామాణికం'ా తీసుకున్నా తెలు'ు భాషకు పదిహేనువందల సంవత్సరాల చరిఖిత ఉందని బల్ల'ుద్ది చెప్పాలి. మరి 'వెయ్యి సంవత్సరాలు' అనే ఎందుకనటం? ఖికీ.శ. తొమ్మిదో శతాబ్దంనాటి పండరం'ని అద్దంకి శాసనం తొలి పద్య శాసనం. ఇందులోనే తొలి తెలు'ు పద్యం కనిపించింది. నన్నయ ఆదికవి. పదకొండవ శతాబ్ది. ఇప్పటినుంచి లెక్క'ట్టి 'వెయ్యి సంవత్సరాలు' అనడం ఎంతమాఖితమూ సమంజసంకాదు. ఖిపాచీన భాష'ా 'ుర్తించడానికి కావల్సింది 'కవిత్వ భాష' కాదు. 'పద్య భాష' కూడా కాదు. ఎఖిర'ుడిపాడు శాసనంలో 'ల 'ద్యం సాహిత్యం కాదా? ఆరవ శతాబ్దిలోనే ఆంఖిధ రాజులు తెలు'ులో రాజ శాసనం వేయిస్తే తొమ్మిదో శతాబ్దంనాటి అద్దంకి శాసనమే శరణ్యం'ా భావించడం ఏ విధం'ా సమర్థనీయం?
వీటినన్నిటినీ సోదాహరణం'ా వివరిస్తూ, సమఖి' నివేదికను రూపొందించి తెలు'ుకు రెండువేల సంవత్సరాల చరిఖిత ఉందని, పదిహేను వందల సంవత్సరాల చరిఖిత కచ్చితం'ా ఉంది అని మనం చెప్పాలి. అంతే తప్ప మనమే ''వెయ్యి సంవత్సరాలు'' అనకూడదు. మన దేశంలో అత్యధికం'ా మాట్లాడే భాష హిందీకాదు- తెలు' అని శ్రీశ్రీ వాదించేవారు. ఖిపాచీనాంఖిధ భాష, శాసన భాష తెలు' ననీ, కాలఖికమేణా మార్పులు చెందిందనీ తెలు'ువారు ఎలు'త్తి చాటవలసిన సమయం ఆసన్నమైంది.

Courtesy: ఈనాడు


Want your own TELUGU BLOG?
Get it today!
Click here for a step by step guide to blogging in 'Italian of East'


1 Comments:

At 9:00 PM, Blogger Unknown గారు చెప్పినారు...

hi.......
this is harikrishna
when ur free call me....
telugu rakshana vedika.....

 

Post a Comment

<< Home