"దేశ భాషలందు తెలుగు లెస్స" - తుళువ రాజు శ్రీకృష్ణదేవరాయ
"dESa bhAshalaMdu telugu lessa" - tuLuva rAju SrI kRshNadEvarAya
Telugu is the sweetest among all languages of the Land - Great Tuluva Emperor Sri Krishnadeva Raya, 16th Century

తెలుగు మాట...తేనె ఊట
TELUGU...a language sweeter than honey

మంచిని పంచుదాము వడపోసిన తేనీటి రూపం లో
తేనెకన్న మంచిదని తెలుగును చాటుదాము వేనోల్ల
ఇదే నా ఆకాంక్ష, అందరి నుంచి కోరుకునె చిరు మాట

"TELUGU - Italian of the East" - Niccolo Da Conti, 15th Century


"సుందర తెలుంగిళ్ పాటిసైతు" - శ్రీ సుబ్రహ్మణ్య భారతి
"suMdara teluMgiL paaTisaitu" - SrI subrahmaNya bhArati
Let us sing in Sweet Telugu - Tamil poet Sri Subrahmanya Bharati, 20th Century

Wednesday, December 14, 2005

UFO ?


జాబిలి తునక
కాశంలో సోమవారం రాత్రి ఓ కాంతిపుంజం గుంటూరు జిల్లా రేపల్లె పట్టణ ప్రజల్ని ఆకర్షించింది. ఒక్కసారిగా కొంత వెలుగు చంద్రుని నుంచి ఆకాశంలోకి దూసుకొచ్చింది. ఓ వెలుగురేఖలా మొదలై వినూత్న ఆకారాల్లోకి మారింది. దీంతో పలువురు పౌరులు ఆకాశంలోకి చూడసాగారు. ఇది కాంతిపుంజమని గ్రహించినా ఎందుకలా వచ్చిందో స్థానికులకి అంతుచిక్కలేదు. క్రమేపీ చంద్రుని చుట్టూ చేరి అంతమైనట్టు కనిపించిందని కొందరు వివరించారు.ఆ దృశ్యాల్ని 'న్యూస్‌టుడే' తన కెమేరాలో ప్రత్యేకంగా బంధించింది. ఇదుగో ఆ దృశ్యమాలిక

Courtesy: ఈనాడు
Keywords: Telugu , Andhra , UFO , Eenadu December 2005 , Repalle , Guntur , India


Want your own TELUGU BLOG?
Get it today!
Click here for a step by step guide to blogging in 'Italian of East'


4 Comments:

At 12:04 PM, Blogger Santhosh గారు చెప్పినారు...

Wow. UFO sighting in AP!!
Unbelievable.

I tried to write UFO in telugu,
and it sounded funny.
అనామికా విమాణము ??

"Are we alone ? or not ?" is another question bugging a lot of people these days!! Thanks to X-Files.

BTW, did you ever try translating keywords like "HomePage" into Telugu ? All rookie translations sound weird and funny ?

Is there a standardized keyword translation set for Telugu ?

 
At 9:20 PM, Blogger kiran kumar Chava గారు చెప్పినారు...

yes they are wired but worth mentioning here
home page =
1. illu
2. iMTi kaagitamu
3. gRha kaagitamu
4. vaakilu
5. naa illu
6. hOmu pEjI
7. etc..

 
At 10:29 PM, Blogger v_tel001 గారు చెప్పినారు...

thanks for the words Kiran
Some more techie words in Telugu can be seen at Google Telugu page
http://www.google.com/intl/te/
click on each link..or search..for more words.

More words being used in Telugu OpenOffice localization can be found HERE

 
At 7:29 AM, Blogger Santhosh గారు చెప్పినారు...

This comment has been removed by a blog administrator.

 

Post a Comment

Links to this post:

Create a Link

<< Home