టోక్యోలో ఆట పాటలతో ఉగాది
జపాన రాజ్ధాని టోక్యో నగరంలో ఉగాది వేడుకలు ఆటపాటలతో అహ్ళాదకరంగా జరిగాయ్ . జపాన తెలుగు సమాఖ్యా ఆధ్పర్యంగా వేడుకల్ని నిర్వహించారు . దాదాపు 250 మందికి పైగా ప్రవాసాంధ్రులు ఈ ఉత్సవాలకు హాజరయ్యారు . పార్థివ నామ సంవస్త్ర పంచాంగశ్రవణం జరిగింది . బాలలు ్ప్రదర్శించిన విచిత్ర వేషదారణ్, సుమే విన్యాసాలు అందరిని ఆకర్శించాయ్ . జపనీయులు ప్రదర్శించిన భరతనాట్యం ప్రేక్శకుల ప్రశంస అందుకోంది . అనంతరం తెలుగు వంటకాల్ని కొసరి కొసరి వడ్డించారు. పర్వదిన సందర్భంగా ప్రదర్శిన ఉగాది నాటకం అందరిని ఆకట్టుకొంది .
- ఈనాడు
0 Comments:
Post a Comment
<< Home