"దేశ భాషలందు తెలుగు లెస్స" - తుళువ రాజు శ్రీకృష్ణదేవరాయ
"dESa bhAshalaMdu telugu lessa" - tuLuva rAju SrI kRshNadEvarAya
Telugu is the sweetest among all languages of the Land - Great Tuluva Emperor Sri Krishnadeva Raya, 16th Century

తెలుగు మాట...తేనె ఊట
TELUGU...a language sweeter than honey

మంచిని పంచుదాము వడపోసిన తేనీటి రూపం లో
తేనెకన్న మంచిదని తెలుగును చాటుదాము వేనోల్ల
ఇదే నా ఆకాంక్ష, అందరి నుంచి కోరుకునె చిరు మాట

"TELUGU - Italian of the East" - Niccolo Da Conti, 15th Century


"సుందర తెలుంగిళ్ పాటిసైతు" - శ్రీ సుబ్రహ్మణ్య భారతి
"suMdara teluMgiL paaTisaitu" - SrI subrahmaNya bhArati
Let us sing in Sweet Telugu - Tamil poet Sri Subrahmanya Bharati, 20th Century

Friday, December 28, 2007

ఏపీ ఆన్‌లైన్‌లో ఉచితంగా తెలుగు సాఫ్ట్‌వేర్‌

http://www.aponline.gov.in/Apportal/TeluguSoftware/index1.html

ప్రభుత్వ వెబ్‌సైట్‌ 'ఏపీఆన్‌లైన్‌' (www.aponline.gov.in) లో తెలుగు సాఫ్ట్‌వేర్‌ను ఉంచామని అధికార భాషా సంఘం అధ్యక్షుడు ఏబీకే ప్రసాద్‌ ఒక ప్రకటనలో తెలిపారు. కంప్యూటర్‌ సాయంతో నిర్వహించే పాలన వ్యవహారాల్లోనూ తెలుగు వాడకాన్ని పెంచే ఉద్దేశంతో ఈ సాఫ్ట్‌వేర్‌ను ఉంచినట్లు తెలిపారు. దీన్ని ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చన్పారు. వెబ్‌సైట్‌లోని 'గవర్నమెంట్‌ ఇన్ఫర్మేషన్‌' సూచికలో 'డౌన్‌లోడ్‌ తెలుగు సాఫ్ట్‌వేర్‌' ఉంటుందని తెలిపారు. విన్డోస్‌ ఎక్స్‌పీ ఉన్న కంప్యూటర్ల ద్వారానే డౌన్‌లోడ్‌ అవుతుందని తెలిపారు.

Courtesy: ఈనాడు


Want your own TELUGU BLOG?
Get it today!
Click here for a step by step guide to blogging in 'Italian of East'


3 Comments:

At 10:22 AM, Anonymous kumar గారు చెప్పినారు...

chaala vupayogakaramuga vunnadi. Ee prayathnamunu abhinandinchavalasinde. Inka manchi abhivruddini telugu computereekarana lo saadhinchavalenani naa aakanksha.

kumar

 
At 1:31 AM, Blogger Zheng junxai5 గారు చెప్పినారు...

zhengjx20160525
nike sb janoski
louis vuitton handbags
nike outlet
true religion outlet
coach factory outlet online
louis vuitton handbags
christian louboutin sale clearance
coach factory outlet online
oakley sunglasses
louis vuitton outlet stores
adidas outlet store
air jordan 8
replica watches
nike roshe run
tory burch flats
hollister jeans
polo ralph lauren outlet
lebron 12
ralph lauren home
vans sneakers
hollister clothing store
toms shoes
polo ralph lauren outlet
ray ban sunglasses
asics shoes for men
hollister clothing store
michael kors outlet
louis vuitton bags
tiffany and co
nike store
adidas wings
kate spade outlet
michael kors outlet
cheap louis vuitton handbags
montblanc pen
air max
supra footwear
ray ban
burberry handbags
michael kors outlet clearance

 
At 6:35 PM, Blogger Lilyh Gibsonc గారు చెప్పినారు...

tods shoes
giants jersey
christian louboutin uk
green bay packers jerseys
oakley sunglasses
true religion jeans
mbt shoes
san diego chargers jerseys
michael kors outlet
nike air huarache

 

Post a Comment

Links to this post:

Create a Link

<< Home