"దేశ భాషలందు తెలుగు లెస్స" - తుళువ రాజు శ్రీకృష్ణదేవరాయ
"dESa bhAshalaMdu telugu lessa" - tuLuva rAju SrI kRshNadEvarAya
Telugu is the sweetest among all languages of the Land - Great Tuluva Emperor Sri Krishnadeva Raya, 16th Century

తెలుగు మాట...తేనె ఊట
TELUGU...a language sweeter than honey

మంచిని పంచుదాము వడపోసిన తేనీటి రూపం లో
తేనెకన్న మంచిదని తెలుగును చాటుదాము వేనోల్ల
ఇదే నా ఆకాంక్ష, అందరి నుంచి కోరుకునె చిరు మాట

"TELUGU - Italian of the East" - Niccolo Da Conti, 15th Century


"సుందర తెలుంగిళ్ పాటిసైతు" - శ్రీ సుబ్రహ్మణ్య భారతి
"suMdara teluMgiL paaTisaitu" - SrI subrahmaNya bhArati
Let us sing in Sweet Telugu - Tamil poet Sri Subrahmanya Bharati, 20th Century

Wednesday, February 21, 2007

మాత్రు భాషా దినోత్సవం: Vow to restore Telugu glory

TAKING TO STREETS: Teachers and students of the TTD's S.V. Oriental College taking out a rally in Tirupati on the eve of the 'Mathru Bhasha Dinothsavam'

తెలుగు అమలుపై శ్రద్దేది ?

వి నరేవందర్‌ రెడ్డి

హైదరాబాద్‌, ఫిబ్రవరివ 21 (ఆన్‌లైన్‌): మాతృభాష తెలుగును అధికార భాషగా అమలు చేయడంలో ప్రభు త్వం వైఫల్యం చెందిందని మహబూబాబాద్‌ ఎమ్మెల్యే వి.నరేందర్‌రెడ్డి ఆరోపించారు. బుధవారం శాసనసభ జీరో అవర్‌లో ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించారు. ప్రాచీన భాషగా తెలుగుకు హోదా తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటోందని ఆయన ప్రశ్నించారు. తెలు గుకు ప్రాచీన భాష హోదాను తీసుకువచ్చేందుకు మాజీ మంత్రి ఎం.సత్య నారాయణరావు చేసిన కృషిని ప్రభుత్వం కొనసాగించలేక పోతోందని ఆయన దుయ్యబట్టారు.

ఇకనైనా ఈ విషయంలో అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని ఆయన ముఖ్యమంత్రిని కోరారు. తెలుగును అధికార భాషగా అమలు చేసేం దుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పాఠశాల విద్యాశాఖ మంత్రి నేదురుమల్లి రాజ్యలక్ష్మి నరేందర్‌రెడ్డి ప్రశ్నకు సమాధానమిచ్చారు. అయితే ప్రజాప్రతినిధులు తమ పిల్లలను తెలుగు మాధ్యమం పాఠశాలల్లో చేర్చించి తెలుగుపై ఉన్న శ్రద్ధను ప్రదర్శించాలని ఆమె సూచించారు.

Courtesy: Andhra Jyothy

*****

TIRUPATI: Some of the local schools and colleges have on Wednesday observed with enthusiasm, the `International Mother Tongue Day' by pledging to work for the restoration of the past glory to Telugu. The language, which was once acknowledged as the Italian of the East, but was fast fading into oblivion.

At a programme organised by the Telugu Bhashodyama Samithi with its State committee member Kota Puthshotham as the chief guest, speakers observed that unless the children were taught traditional Telugu poems as in the past, there was no way to save the language . Speakers also sought to drive home the point, that unless urgent steps were taken by the Government and the literary world , Telugu language and culture was sure to meet the same fate as depleting groundwater table.

TTD's SV Oriental College teachers and students celebrated the day by taking out a rally while Ravindra Bharathi School observed the day by offering floral tributes to `Telugu .

Courtesy: The HinduWant your own TELUGU BLOG?
Get it today!
Click here for a step by step guide to blogging in 'Italian of East'


2 Comments:

At 3:11 AM, Blogger పారుపల్లి గారు చెప్పినారు...

మంచి విషయం ప్రచిరించినందుకు ధన్యవాదాలు.
తెలుగు లో మాట్లాడు. తెలుగు వాడివి అయినందుకు గర్వించు.

 
At 5:55 AM, Blogger Ram Naidu గారు చెప్పినారు...

It is good college for mother languages.
i have completed intermediate from this
college(s.v oriental college)

 

Post a Comment

Links to this post:

Create a Link

<< Home