"దేశ భాషలందు తెలుగు లెస్స" - తుళువ రాజు శ్రీకృష్ణదేవరాయ
"dESa bhAshalaMdu telugu lessa" - tuLuva rAju SrI kRshNadEvarAya
Telugu is the sweetest among all languages of the Land - Great Tuluva Emperor Sri Krishnadeva Raya, 16th Century

తెలుగు మాట...తేనె ఊట
TELUGU...a language sweeter than honey

మంచిని పంచుదాము వడపోసిన తేనీటి రూపం లో
తేనెకన్న మంచిదని తెలుగును చాటుదాము వేనోల్ల
ఇదే నా ఆకాంక్ష, అందరి నుంచి కోరుకునె చిరు మాట

"TELUGU - Italian of the East" - Niccolo Da Conti, 15th Century


"సుందర తెలుంగిళ్ పాటిసైతు" - శ్రీ సుబ్రహ్మణ్య భారతి
"suMdara teluMgiL paaTisaitu" - SrI subrahmaNya bhArati
Let us sing in Sweet Telugu - Tamil poet Sri Subrahmanya Bharati, 20th Century

Saturday, July 09, 2005

శిలలు ధ్రవించి ఏడ్చినవి...

శిలలు చ్రవించి ఏడ్చినవి
జేర్నములినవి టూంగభద్రలో,
గుడి గోపురంబులు సభస్తులినవ్ కొండముచ్చుగుంపులకు,
చరిత్రలో మునిగిపోయిన ...
ఆంధ్ర వసుందరాధిపొజ్వాల విజయప్రతాప రభసంబోక స్వప్నదధావిశేశమై .

"హంపి క్షేత్రం" - కోడలి సుబ్బ రావు

The stones have cried, they have merged
and are digested in the river Tungabhadhra.
The temples and their pillars have become courts for bats
The glory and valour of the great Andhra empire is now a matter of a wonderful dream.

"Hampi Kshetram" - Kodali Subba Rao


Want your own TELUGU BLOG?
Get it today!
Click here for a step by step guide to blogging in 'Italian of East'


0 Comments:

Post a Comment

<< Home