"దేశ భాషలందు తెలుగు లెస్స" - తుళువ రాజు శ్రీకృష్ణదేవరాయ
"dESa bhAshalaMdu telugu lessa" - tuLuva rAju SrI kRshNadEvarAya
Telugu is the sweetest among all languages of the Land - Great Tuluva Emperor Sri Krishnadeva Raya, 16th Century

తెలుగు మాట...తేనె ఊట
TELUGU...a language sweeter than honey

మంచిని పంచుదాము వడపోసిన తేనీటి రూపం లో
తేనెకన్న మంచిదని తెలుగును చాటుదాము వేనోల్ల
ఇదే నా ఆకాంక్ష, అందరి నుంచి కోరుకునె చిరు మాట

"TELUGU - Italian of the East" - Niccolo Da Conti, 15th Century


"సుందర తెలుంగిళ్ పాటిసైతు" - శ్రీ సుబ్రహ్మణ్య భారతి
"suMdara teluMgiL paaTisaitu" - SrI subrahmaNya bhArati
Let us sing in Sweet Telugu - Tamil poet Sri Subrahmanya Bharati, 20th Century

Sunday, May 15, 2005

Sweet Memories....గుర్తుకొస్తున్నాయ

Today i watched the Telugu movie 'Naa Autograph' starring Ravi Teja, Bhoomika, Gopika.
It is a walk down the memory lane of a man, through his childhood memories, as a rebellious school kid, as a passionate and later, as a dejected lover. The movie touches your heart, and can even make tears well up your eyes.



Naa Autograph
Director:S.GopalReddy
Producer:Bellamkonda Suresh
Cast: Raviteja, Bhumika
Music: M.M.Keeravani

The song which especially touched me is the one in which he describes his childhood days in a village in the lush green konaseema. It takes me back to those days in India.......

గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ...

యదలొతులో యేముఉలనో
నిదురిన్చు గ్నాపకాలు నిద్రలేస్తున్నాయి
గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి
ఈ గాలిలో యే మమమ్తలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి

గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి

మొదట చూసిన ॑తూరిన్గ్ చినెమ ॑
మొదట మోక్కిన దేవుని ప్రతిమ
రేగు పన్డ్లకై చేసిన కుస్తి
రాగి చెమ్బుతో చేసిన ఇస్త్రి
కొతి కొమ్మలొ బెణికిన కాలు
మేక పొదుగులో తాగిన పాలు
దొన్గ చాటుగా కాల్చిన బీడిఇ
సుఉతు గాడిపై చెప్పిన చాడి
మోతు బావిలో మిత్రుని మరణమ్
ఏకధాటిగా ఏడ్చిన తరుణమ్

మొదటి సారిగా గీసిన మీసమ్
మొదట వేసిన ద్రౌపది వేశమ్
నెలపరిఇక్శలో వచ్చిన సున్నా
గోడ కుర్చి వేయిన్చిన నాన్న
పన్చుకున్న ఆ ॑పిప్పెర్మెన్త్॑
పీరు సాయబు పూసిన ॑స్చెన్త్॑
చెడుగుడాటలో గెలిచిన కప్పు
శావుకారుకెగవేసిన అప్పు
మొదటి ముద్దులో తెలియనితనము
మొదటి ప్రేమలో తీయన్దనము

గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ...

యదలొతులో యేముఉలనో
నిదురిన్చు గ్నాపకాలు నిద్రలేస్తున్నాయి
గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి
ఈ గాలిలో యే మమమ్తలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి

గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి



Want your own TELUGU BLOG?
Get it today!
Click here for a step by step guide to blogging in 'Italian of East'


1 Comments:

At 7:06 AM, Blogger oremuna గారు చెప్పినారు...

జ్ఞాపకాలు

నాక్కూడా వీటిలో ఓ 75% కలుస్తాయి.

పోయిన రోజులెప్పుడూ మధురమైనవే, ఎందుకంటే అవి తిరిగి రావు కదా!

 

Post a Comment

<< Home