"దేశ భాషలందు తెలుగు లెస్స" - తుళువ రాజు శ్రీకృష్ణదేవరాయ
"dESa bhAshalaMdu telugu lessa" - tuLuva rAju SrI kRshNadEvarAya
Telugu is the sweetest among all languages of the Land - Great Tuluva Emperor Sri Krishnadeva Raya, 16th Century

తెలుగు మాట...తేనె ఊట
TELUGU...a language sweeter than honey

మంచిని పంచుదాము వడపోసిన తేనీటి రూపం లో
తేనెకన్న మంచిదని తెలుగును చాటుదాము వేనోల్ల
ఇదే నా ఆకాంక్ష, అందరి నుంచి కోరుకునె చిరు మాట

"TELUGU - Italian of the East" - Niccolo Da Conti, 15th Century


"సుందర తెలుంగిళ్ పాటిసైతు" - శ్రీ సుబ్రహ్మణ్య భారతి
"suMdara teluMgiL paaTisaitu" - SrI subrahmaNya bhArati
Let us sing in Sweet Telugu - Tamil poet Sri Subrahmanya Bharati, 20th Century

Sunday, July 09, 2006

త్వరలో తెలుగుకు ప్రాచీన భాష హోదా

అధికార భాషా సంఘం అధ్యక్షుడు ఎ.బి.కె.ప్రసాద్‌

కాకినాడ సిటీ, జులై 8 (న్యూస్‌టుడే): తెలుగుకు ప్రాచీన హోదా కల్పించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని, త్వరలోనే ప్రధానమంత్రి దీనిపై ఒక ప్రకటన చేయగలరని రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షుడు డాక్టర్‌ ఎ.బి.కె.ప్రసాద్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో శనివారం తెలుగుపై నిర్వహించిన జాతీయస్థాయి సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ఆంగ్ల మాధ్యమ పాఠశాలల్లోనూ మాతృభాష సబ్జెక్టుగా ఉండాలని ప్రభుత్వం 2003-2004లో విడుదల చేసిన ఉత్తర్వులను (జి.ఒ. 86) 2007-08 విద్యా సంవత్సరం నుంచి అమలు చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే 30 శాతం మంది తెలుగు పిల్లలు తమ తల్లిభాష నుంచి దూరమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు ప్రాచీన భాష అని నిరూపించేందుకు అవసరమైన సాక్ష్యాధారాలన్నీ ప్రభుత్వం నియమించిన లక్ష్యసాధన సమితి (టాస్క్‌ఫోర్స్‌) కేంద్రానికి సమర్పించిందని తెలిపారు. ఈ వాదనలతో సంబంధిత మంత్రి కూడా ఏకీభవించి ప్రధానికి సూచించారని, ఈమేరకు అనుకూల ప్రకటన వెలువడే అవకాశం ఉందని వివరించారు. ప్రాచీన భాష హోదా కల్పించేందుకు ప్రభుత్వంలో వ్యతిరేకతగా లేదన్నారు. అధికార భాషా సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉత్తర్వులను తెలుగులోనే రూపొందించేలా చర్యలు తీసుకున్నామని, సుమారు 40 ప్రభుత్వ శాఖల పారిభాషిక పదాలను క్రోడీకరించి తెలుగులో వాడుకలోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని, మరో రెండు నెలల్లో ఇందుకు సంబంధించి ఒక పుస్తకాన్ని ముద్రించనున్నట్లు వెల్లడించారు. సంఘం కార్యకలాపాల కోసం ప్రభుత్వం రూ.80 లక్షల బడ్జెట్‌ కేటాయించినట్లు తెలిపారు.


Courtesy:ఈనాడు
tcld2006

Labels:


Want your own TELUGU BLOG?
Get it today!
Click here for a step by step guide to blogging in 'Italian of East'


2 Comments:

At 8:28 AM, Blogger  గారు చెప్పినారు...

A片,A片,成人網站,成人影片,色情,情色網,情色,AV,AV女優,成人影城,成人,色情A片,日本AV,免費成人影片,成人影片,SEX,免費A片,A片下載,免費A片下載,做愛,情色A片,色情影片,H漫,A漫,18成人

a片,色情影片,情色電影,a片,色情,情色網,情色,av,av女優,成人影城,成人,色情a片,日本av,免費成人影片,成人影片,情色a片,sex,免費a片,a片下載,免費a片下載,成人網站,做愛,自拍

情趣用品,情趣用品,情趣,情趣,情趣用品,情趣用品,情趣,情趣,情趣用品,情趣用品,情趣,情趣

A片,A片,A片下載,做愛,成人電影,.18成人,日本A片,情色小說,情色電影,成人影城,自拍,情色論壇,成人論壇,情色貼圖,情色,免費A片,成人,成人網站,成人圖片,AV女優,成人光碟,色情,色情影片,免費A片下載,SEX,AV,色情網站,本土自拍,性愛,成人影片,情色文學,成人文章,成人圖片區,成人貼圖

情色,AV女優,UT聊天室,聊天室,A片,視訊聊天室

一夜情聊天室,一夜情,情色聊天室,情色,美女交友,交友,AIO交友愛情館,AIO,成人交友,愛情公寓,做愛影片,做愛,性愛,微風成人區,微風成人,嘟嘟成人網,成人影片,成人,成人貼圖,18成人,成人圖片區,成人圖片,成人影城,成人小說,成人文章,成人網站,成人論壇,情色貼圖,色情貼圖,色情A片,A片,色情小說,情色小說,情色文學,寄情築園小遊戲, 情色A片,色情影片,AV女優,AV,A漫,免費A片,A片下載

 
At 6:53 PM, Blogger raybanoutlet001 గారు చెప్పినారు...

michael kors outlet
cheap ugg boots
ralph lauren outlet
cheap ugg boots
ed hardy uk
ugg outlet
ugg boots
ugg boots
michael kors uk
nike blazer pas cher

 

Post a Comment

Links to this post:

Create a Link

<< Home