"దేశ భాషలందు తెలుగు లెస్స" - తుళువ రాజు శ్రీకృష్ణదేవరాయ
"dESa bhAshalaMdu telugu lessa" - tuLuva rAju SrI kRshNadEvarAya
Telugu is the sweetest among all languages of the Land - Great Tuluva Emperor Sri Krishnadeva Raya, 16th Century

తెలుగు మాట...తేనె ఊట
TELUGU...a language sweeter than honey

మంచిని పంచుదాము వడపోసిన తేనీటి రూపం లో
తేనెకన్న మంచిదని తెలుగును చాటుదాము వేనోల్ల
ఇదే నా ఆకాంక్ష, అందరి నుంచి కోరుకునె చిరు మాట

"TELUGU - Italian of the East" - Niccolo Da Conti, 15th Century


"సుందర తెలుంగిళ్ పాటిసైతు" - శ్రీ సుబ్రహ్మణ్య భారతి
"suMdara teluMgiL paaTisaitu" - SrI subrahmaNya bhArati
Let us sing in Sweet Telugu - Tamil poet Sri Subrahmanya Bharati, 20th Century

Saturday, December 09, 2006

IIT on Telugu land in three years

This announcement was expected, considering the fact that AP has been the state sending the most of number of students to the IITs over the past many years, and Telugu is among the widely spoken languages on IIT campuses.


*****


New Delhi, Dec. 9: Andhra Pradesh will soon have an Indian Institute of Technology (IIT) to boast of. The Union Government has in principle, decided to set up an IIT somewhere around Hyderabad, Chief minister Y.S. Rajasekhar Reddy told reporters late on Friday evening after taking part in the Inter-State Council meeting.

Though a section of intellectuals have expressed their desire to set up the prestigious Institute at Basara, the abode of Goddess Saraswati in Adilabad district, Hyderabad has been preferred by the Union government as essential facilities like schools will not be available in a place like Basara, Dr Reddy said. The institute, to be built at a cost of Rs 1,800 crores, is set to come up in three years.

Also a national level College of Architecture will be established in Vijayawada, Dr Reddy said. It will be one of the two colleges, in addition to one such institution functioning in Delhi.

Courtesy: Deccan Chronicle

******


న్యూఢిల్లీ, డిసెంబర్‌ 9 (ఆన్‌లైన్‌) హైదరాబాద్‌ సమీపంలోని జిల్లాల్లోనే కొత్త ఐఐటిని ఏర్పాటు చేయాలని కేంద్రం భావిస్తున్నదని ముఖ్యమంత్రి వైఎస్‌ రాజ శేఖరరెడ్డి తెలిపారు. శనివారం ప్రధాని మన్మో హన్‌సింగ్‌ నేతృత్వంలో జరిగిన జాతీయ అభివృద్ధి మండలి (ఎన్‌డిసి) సమావేశంలో పాల్గొన్న వైఎస్‌ 11వ పంచవర్ష ప్రణాళికలో రాష్ట్రంలో కొత్త ఐఐటిని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. బాసరలో ఐఐటి ఏర్పాటుకు కేంద్రం సుముఖంగా ఉండకపోవడానికి కార ణాలేమిటని విలేకరులు వైఎస్‌ను ప్రశ్నించగా హైదరాబాద్‌కు సమీపంలోని రంగారెడ్డి, మెదక్‌, నల్లగొండ జిల్లాల్లో అయితే బోధన సిబ్బందికి అనుకూలంగా ఉంటుందని కేం ద్రం భావిస్తున్నదని అన్నారు. బోధన సిబ్బం దితో పాటు మౌలిక సదుపాయాలున్న నగరా నికి దగ్గర్లో ఉంటే బాగుంటుందని కూడా కేంద్రం భావిస్తున్నదని తెలిపారు. నిజానికి ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు వాదాన్ని ఎదు ర్కోవడానికి తెలంగాణలోనే ఐఐటి ఏర్పాటు చేస్తే బాగుంటుందనేది కాంగ్రెస్‌ అధిష్ఠానం యోచనని తెలిసింది. అయితే ఆంధ్రా ప్రాం తానికి చెందిన కేంద్ర సహాయమంత్రి ఒకరు ఈ ఐఐటిని కృష్ణా లేదా గుంటూరు జిల్లాల లో ఏర్పాటు చేయించాలని ప్రయత్నిస్తున్న ట్లు తెలిసింది
Courtesy: ఆంధ్ర జ్యోతి


Want your own TELUGU BLOG?
Get it today!
Click here for a step by step guide to blogging in 'Italian of East'


0 Comments:

Post a Comment

Links to this post:

Create a Link

<< Home