చుట్టూ పక్కల చూడరఆ చిన్నవాడా...
....చుక్కల్లొ చూపు చిక్కుకున్నవాడా
Among the few film songs which have meaningful lyrics. From my favorite Telugu movie Rudraveena. The megastar, and action hero Chiranjeevi in a pleasantly different role as the son of Bilahari Ganapati Sastri, and projected as the person who opposes the established social norms...rules laid down and manipulated by narrow-minded individuals who used their social status and power to further their own selfish ends. The movie went on to win awards, but as expected, the 'mass-oriented' audience probably didn't make it a commercial success.
చుట్టు పక్కల చూడరా చిన్న వాడా
చుక్కలో చూపు చిక్కుకున్నవాడా
కళ్ళ మున్దు కటిక నిజమ
కానలేని గుడ్డి జపమ
సాధిన్చదు యే పరమార్ధమ
బ్రతుకును కానీయకు వ్యర్ధమ
స్వర్గాలను అన్దుకొనాలని వడిగా గుడి మెట్లెకేవు
సాటి మనిషి వేదన చూస్తూ జాలి లేని శిలవైనావు
కరుణను మరిపిన్చేదా చదువు సమ్స్కారమ అన్టే
గున్డె బన్డగా మార్చేదా సమ్ప్రదయమన్టే
నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సన్ఘమ పన్డిన్చిన్ది
గర్విన్చే ఈ నీ బ్రతుకు ఈ సమాజమే మలిచిన్ది
రుణమ తీర్చు తరుణమ వస్తే తప్పిన్చుకు పోతున్నావా
తెప్ప తగలబెట్టేస్తావా యేరు దాటగానే
0 Comments:
Post a Comment
<< Home