Classical Language Status demand for Telugu
తెలుగుకు ప్రాచీన హోదా?
న్యూఢిల్లీ, అక్టోబర్ 7 (ఆన్‌లైన్): ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, తెలుగు భాషాభిమానులకు కేంద్రం నుంచి ఒక మంచి కానుక అందనున్నట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. కన్నడంతో పాటు తెలు గు భాషకు కూడా ప్రాచీన హోదా కల్పిస్తూ కేంద్రం నవంబర్ ఒకటిన... కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ స్వర్ణోత్సవాల సందర్భంగా నిర్ణయం తీసుకోనున్నట్లు సాంస్కృతిక మంత్రిత్వ శాఖ వర్గా లు తెలిపాయి. ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి, కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి, రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షుడు ఎబికె ప్రసాద్ తదితరులు ప్రధానమంత్రికి రాసిన లేఖలను దృష్టిలో పెట్టుకుని కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. తెలుగు, కన్నడ భాషలకు ప్రాచీన హోదా కల్పించమని కోరుతూ కేంద్ర సాంస్కృతిక వ్యవహారాల మంత్రి అంబికా సో నీ ఇప్పటికే ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌కు లేఖ రాశారు. ఈ విషయాన్ని సానుకూలంగా పరిశీలిస్తున్నట్లు ప్రధాని ఆమె కు జవాబిచ్చారు.
తెలుగుకు ప్రాచీన హోదా కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎం.సత్యనారాయణరావు, ఎబికె ప్రసాద్, వై. లక్ష్మీప్రసాద్ తదితరులతో నియమించిన టాస్క్‌ఫోర్స్ కూడా గతంలో పలు సార్లు ఢిల్లీ వచ్చి కేంద్ర నాయకులను కలుసుకున్న విషయం తెలిసిందే. కాగా అధికార భాషా సంఘం శనివారం ఢిల్లీలో నిర్వహించిన తెలుగు అవగాహన సదస్సు ఘనంగా జరిగింది. తెలుగు భాషకు ప్రాచీన హోదా కల్పించాలని కోరుతూ ఢిల్లీలోని పలు తెలుగు సంఘాలు ఈ సందర్భంగా తీర్మానం చేశాయి. అధికార భాషా సంఘం నిర్వహించిన క్విజ్, ఉపన్యాస పోటీల్లో ఢిల్లీకి చెందిన పలువురు విద్యార్థులు, తెలుగువారు ఉత్సాహంగా పాల్గొన్నారు.
Courtesy: ఆంధ్ర జ్యోతి
*****
AP writes to PM for classical status for Telugu
New Delhi, Oct 8. (PTI): Stepping up efforts to secure classical language status for Telugu, the Official Language Commission of Andhra Pradesh has written a letter to Prime Minister Manmohan Singh urging him to fulfil the long-pending demand of the people of the state at the earliest.
Following reports that Kannada is likely to be granted the status shortly, Commission Chairman A B K Prasad in a letter dated October 4 has underscored the demand.
On May 17 this year, an all-party delegation from the state, led by Culture Minister M Satyanarayana Rao, met and placed the demand before him.
Prasad told PTI that the task force appointed to pursue the demand, led by state Culture Minister M Satyanarayana Rao, has submitted a memorandum to Singh explaining various "historical-epigraphic, numismatic and literary evidence to prove the historicity" of Telugu.
The demand was also substantiated with references to various research papers published by celebrated linguists and historians, he said.
"The word 'Andhra' first occurs in the Itareya Brahmana of the 7th Century. This presupposes the existence of a people and language by that name quite some centuries earlier. An eminent linguist, in fact, concluded that Telugu branched off from the Dravidian family and acquired a separate identity around 10th century BC, he said.
"Telugu appears on the coins issued by Satavahana Kings during 1st Century BC," he said.
Quoting a Tamil pundit Subramanian Malayandi, Prasad said the schoLar has concluded that "The Indus valley civilisation was not an isolated Tamil culture in the North India but parallel civilisations of Tamil and Telugu speaking people of Dravidian race were flourishing in the Vaigai valley of Tamil Nadu and in Tungabadhra valley of Andhra Pradesh."
Hailed as the 'Italian of the East', Telugu perfectly deserves to be declared as a classical language with its antiquity dating back to thousands of centuries, he said.
Asked about the demands for declaring Kannada also as a classical language, Prasad said: "We have no grudge against anybody. We will be happy if a sister language of the Dravidian family gets the status".
Andhra Pradesh is going to celebate the golden jubilee of its formation on November one. If the Centre accords the status before that, it will be a gift to the people of the state, he added.
Courtesy: The Hindu
tcld2006
0 Comments:
Post a Comment
<< Home