Wednesday, September 24, 2008

ఫైర్ ఫాక్సు 3.0.2 తెలుగు (బీటా) విడుదల

Firefox 3.0.2 Telugu (beta) released

శుభవార్త. నిన్న అనగా 23 సెప్టెంబరు 2008న ఫైర్ ఫాక్సు 3.0.2 తెలుగు బీటా
విడుదల అయ్యింది.
http://www.mozilla.com/en-US/firefox/all.html#beta_versions నుండి మీరు తెలుగు ఫైర్‍ఫాక్సు ను తెచ్చుకొని, మీ కంప్యూటరులో స్థాపించుకొండి. మరిన్ని వివరాల కోసం
https://wiki.mozilla.org/Firefox-te చూడండి.
కంప్యూటరుపై పూర్తి తెలుగు అనుభూతిని పొంది, మీ అమూల్య సలహాలు, సూచనలు firefox_te@googlegroups.com కు ఈమెయిల్ ద్వారా తెలియ చేయండి.
ఈ కృషిలో 1.5 వర్షన్ నుండి పని చేసిన స్వేఛ్చ జట్టు (సునీల్) మరియు, 2.0
వర్షన్ చేసిన సి-డాక్ సంస్థ (రామన్), మరియు 2.0.0.13 మరియు 3.0.2 తెలుగు
అనువాదానికి ముఖ్య కర్త అయిన కొత్తపల్లి కృష్ణబాబుకి అభివందనాలు.

1 comment: