Monday, June 20, 2005

ఒక కపిత్వం ...

The following was posted by Sudheer ( sudheerch16@gmail.com ) in the guestbook of Telugu - Italian of the East page. Sudheer invites your opinions on his composition.

అందరికి వందనాలు , నాకు కూడ వచ్చని నా feeling. మీకు కవిత్వానికి కపిత్వానికి తేడా తెలుసు కద ? మనసుని స్పందించేట్టు చేసేదె కవిత్వం, నలుగురిని నవ్వించేదే కపిత్వం . నా కపిత్వానికో మచ్చు తునక వదులుతాను కాసుకోండి -

hai దోస
నువ్వె శ్వాస
నిన్ను తినాలనె ఆశ
అందుకె పేణం తాయిన వేసా
అట్ల కాడతో తీసా
hot pack లో మూసా
chutney వేసా
చివరకు నీ నోట్లో తొసా

- ఇట్లు మీ writer సత్యం, ఒక భికారి ముత్యం సుధీర్

మీ opinions నాకు తెలియచేస్తారు కాకా pls

1 comment: