ఏపీ ఆన్‌లైన్‌లో ఉచితంగా తెలుగు సాఫ్ట్‌వేర్
http://www.aponline.gov.in/Apportal/TeluguSoftware/index1.html
ప్రభుత్వ వెబ్‌సైట్ 'ఏపీఆన్‌లైన్' (www.aponline.gov.in) లో తెలుగు సాఫ్ట్‌వేర్‌ను ఉంచామని అధికార భాషా సంఘం అధ్యక్షుడు ఏబీకే ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. కంప్యూటర్ సాయంతో నిర్వహించే పాలన వ్యవహారాల్లోనూ తెలుగు వాడకాన్ని పెంచే ఉద్దేశంతో ఈ సాఫ్ట్‌వేర్‌ను ఉంచినట్లు తెలిపారు. దీన్ని ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చన్పారు. వెబ్‌సైట్‌లోని 'గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్' సూచికలో 'డౌన్‌లోడ్ తెలుగు సాఫ్ట్‌వేర్' ఉంటుందని తెలిపారు. విన్డోస్ ఎక్స్‌పీ ఉన్న కంప్యూటర్ల ద్వారానే డౌన్‌లోడ్ అవుతుందని తెలిపారు.
Courtesy: ఈనాడు
2 Comments:
chaala vupayogakaramuga vunnadi. Ee prayathnamunu abhinandinchavalasinde. Inka manchi abhivruddini telugu computereekarana lo saadhinchavalenani naa aakanksha.
kumar
tods shoes
giants jersey
christian louboutin uk
green bay packers jerseys
oakley sunglasses
true religion jeans
mbt shoes
san diego chargers jerseys
michael kors outlet
nike air huarache
Post a Comment
<< Home