"దేశ భాషలందు తెలుగు లెస్స" - తుళువ రాజు శ్రీకృష్ణదేవరాయ
"dESa bhAshalaMdu telugu lessa" - tuLuva rAju SrI kRshNadEvarAya
Telugu is the sweetest among all languages of the Land - Great Tuluva Emperor Sri Krishnadeva Raya, 16th Century

తెలుగు మాట...తేనె ఊట
TELUGU...a language sweeter than honey

మంచిని పంచుదాము వడపోసిన తేనీటి రూపం లో
తేనెకన్న మంచిదని తెలుగును చాటుదాము వేనోల్ల
ఇదే నా ఆకాంక్ష, అందరి నుంచి కోరుకునె చిరు మాట

"TELUGU - Italian of the East" - Niccolo Da Conti, 15th Century


"సుందర తెలుంగిళ్ పాటిసైతు" - శ్రీ సుబ్రహ్మణ్య భారతి
"suMdara teluMgiL paaTisaitu" - SrI subrahmaNya bhArati
Let us sing in Sweet Telugu - Tamil poet Sri Subrahmanya Bharati, 20th Century

Thursday, August 17, 2006

Google WiFi launched in Mountain View

Google yesterday launched it's free WiFi network ( http://wifi.google.com/support ) in it's home city of Mountain View. It is a municipal wireless network covering the entire city of Mountain View, with free internet access for both residents and visitors.




సిలికాన్‌ వ్యాలీకి శుభవార్త!

శాన్‌ ఫ్రాన్సిస్కో, ఆగస్టు 16: ఎప్పటికప్పుడు వినూత్న ఆలోచనలతో వెబ్‌ సాంకేతిక ప్రపంచాన్ని ఉర్రూతలూగిస్తున్న గుగుల్‌ ఇప్పుడు మరో వినూత్న ఆలోచనకు జీవం పోసింది. సిలికాన్‌ వ్యాలీలో వినియోగదారులు అందరికీ హై స్పీడ్‌ ఇంటర్‌నెట్‌ కనెక్షన్‌ను ఉచితంగా అందజేయాలన్నదే ఆ వినూత్న ఆలోచన.

శాన్‌ ఫ్రాన్సిస్కో నగరానికి దక్షిణాన 35 మైళ్ల దూరంలో గల మౌంటెన్‌ వ్యూ కి మొట్టమొదటగా ఈ ప్రాజెక్టును అమలుచేస్తారు. ఈ ప్రాంతంలో కనీసం లక్షమంది పైగా ఇంటర్‌నెట్‌ వినియోగదారులు ఉన్నట్టు అంచనా. వారందరికీ ముందుగా ఉచిత ఇంటర్‌నెట్‌ సర్వీసును కల్పించి ఆ తర్వాత అంచెలంచెలుగా మిగిలిన సమీప ప్రాంతాలకు కూడా ఈ సౌకర్యాన్ని కల్పించాలన్నది గుగుల్‌ ఆలోచనగా తెలుస్తున్నది.

ఇందుకు అయ్యే ఖర్చును భరించడం గుగుల్‌కు పెద్ద కష్టమేమీ కానప్పటికీ , ఆర్థిక అంశాలతో సంబంధం లేకుండా ఇటువంటి వినూత్న ఆలోచనకు గుగుల్‌ జీవం పోసిందంటే మిగిలిన ఇంటర్‌నెట్‌ సర్వీస్‌ ప్రొవైడర్‌లకు గుండెలు గుభేల్‌మనవలసిందే!

Courtesy: ఆంధ్ర జ్యోతి


Want your own TELUGU BLOG?
Get it today!
Click here for a step by step guide to blogging in 'Italian of East'


0 Comments:

Post a Comment

<< Home